deviyani sharma: దేవయాని బికినీ ట్రీట్.. అమ్మబాబోయ్ ఏంటా అందం.. దేవయాని శర్మ ‘రొమాంటిక్’ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇందులో ఆకాష్ పూరికి స్నేహితురాలిగా నటించింది అదరగొట్టేసింది. తాజాగా సోషల్ మీడియాలో తన బికినీ ఫొటోలు షేర్ చేసి అదరగొట్టేసింది. బ్లాక్ బికినీలో వావ్ అనిపించింది. By Seetha Ram 29 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 దేవయాని శర్మ ‘రొమాంటిక్’ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇందులో ఆకాష్ పూరికి స్నేహితురాలిగా నటించింది అదరగొట్టేసింది. 2/6 ఈ సినిమాలో కాస్త బోల్డ్ పాత్రలో మెరిసింది. ఇక 2023లో వచ్చిన సేవ్ ది టైగర్స్ సిరీస్‌లో ఆమె హోమ్లీగా కనిపించింది. 3/6 ఇక నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న దేవయాని శర్మ సోషల్ మీడియాలో అరాచకమే అని చెప్పాలి. ఈ అమ్మడు ఫోటోలకు క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. 4/6 తాజాగా దేవియాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన బ్లాక్ అవుట్‌ఫిట్ ఫోటోలు వైరల్‌గా మారాయి. ప్రకృతి అందాల మధ్య ఆమె ఆకర్షణీయమైన లుక్ అభిమానులను అట్రాక్ట్ చేసింది. 5/6 ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం దేవియాని కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. 6/6 “లైఫ్ స్టోరీస్” అనే కొత్త వెబ్ సిరీస్‌లో ఆమె కీలక పాత్రలో నటించనుంది. త్వరలో ఈ సిరీస్ రిలీజ్ కానుంది. #tollywood మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి