ఆ విషయంలో మాత్రం "తగ్గేదేలే" అంటున్న అషురెడ్డి యంగ్ బ్యూటీ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కెరీర్ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటూ దూసుకెళ్తోంది. ఏ చిన్న అవకాశాన్ని వదలట్లేదు ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే ఈ భామ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ సందడి చేస్తోంది. రీసెంట్గా హాట్, హాట్ అందాల ఆరబోతతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. By Shareef Pasha 17 Jun 2023 in సినిమా వైరల్ New Update షేర్ చేయండి అషురెడ్డి తన కెరీర్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటుంది.. మరో వైపు సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా కనిపిస్తూ తెగ సందడి చేస్తోంది. కెరీర్ మొదట్లో డబ్ స్మాష్ వీడియోలతో అషురెడ్డి క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆమె రూపం స్టార్ హీరోయిన్ సమంతకు దగ్గరగా ఉండటంతో జూనియర్ సమంతగా కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూలో సందడి చేసి ఎంత సెన్సేషనల్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడియెన్స్ నుంచి మంచి క్రేజ్ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో ఏకంగా రెండుసార్లు అవకాశాన్ని దక్కించుకుంది. సీజన్ 3 మరియు ఓటీటీ బిగ్ బాస్ తో ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరించింది. ప్రతి టాస్క్ లోనూ ఎంతో యాక్టివ్ గా కనిపించి ఆడియెన్స్ నుంచి మంచి క్రేజ్ ను దక్కించుకుంది. బిగ్ బాస్ తరువాత కొద్ది రోజులకే రామ్ గోపాల్ వర్మతో మరో హాట్, హాట్ అందాలతో ఇంటర్వ్యూ చేసి ఇంకా సెన్సేషనల్ గా మారింది. ఫలితంగా అమ్మడుకు గట్టి ఫాలోయింగ్ కూడా ఏర్పడింది.. దీంతో ఇటు.. సినిమాలు, అటు.. సినిమా ఈవెంట్లకు సంబంధించిన అవకాశాలు కూడా వస్తున్నాయి. తాజాగా అషు రెడ్డి యూఎస్ లో నిర్వహించిన యూఎస్ఏ కాన్సర్ట్ టూర్ లో అయితే పాల్గొంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో మెరిసింది అషు అక్కడ జేమర్స్ బ్యాండ్ మ్యూజిక్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి హోస్ట్ గా వ్యవరించినట్టు ఆమె చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో మెరిసింది అషు. స్టన్నింగ్ ఫోజులిస్తూ ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకుంది. ఆ పిక్స్ కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ రచ్చ చేస్తున్నాయి. ఈ పిక్స్ లో అషురెడ్డి ట్రెండీ మరియు గ్లామరస్ లుక్ లో మెరిసింది.. బ్లాక్ మినీ డ్రెస్ లో హాట్ సిట్టింగ్ ఫోజులిచ్చి అందరిని ఉక్కిరి బిక్కిరి చేసింది. థండర్ థైస్ తో రెచ్చగొడుతుంది. దీంతో ఇది చూసిన నెటిజన్లు యంగ్ బ్యూటీ గ్లామర్ కు ఫిదా అవుతున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి