/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-05T104524.160.jpg)
Fauji Actress Imanvi: పహాల్గమ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థానీ నటీనటులు మన సినిమాల్లో నటించడానికి, వాళ్ళను ప్రోత్సహించడానికి వీల్లేదని సోషల్ మీడియా పోస్టుల రూపంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో ప్రభాస్ ' ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ పై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఆమె పాకిస్థానీ మూలాలు ఉన్న అమ్మాయని, అమెరికాలో సెటిల్ అయ్యేముందు ఆమె తండ్రి పాకిస్థాన్ ఆర్మీలో మేజర్ గా పనిచేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో నెటిజన్లు సినిమా నుంచి ఆమెను బ్యాన్ చేయలాంటు పోస్టులు చేయడం మొదలు పెట్టారు.
నేను పాకిస్థానీ కాదు..
ఈ నేపథ్యంలో తాజాగా నటి ఇమాన్వీ ఈ వివాదంపై స్పందించింది. తాను పాకిస్థానీ కాదంటూ స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. అలాగే ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.
ఇమాన్వీ పోస్ట్..
ఇమాన్వీ తన పోస్టులో ఇలా రాసుకొచ్చింది.. నా కుటుంబానికి సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ పుకార్లను, అబద్దాలను నేను పరిష్కరించాలనుకుంటున్నాను. నా కుటుంబంలో ఎవరూ ఇప్పటివరకు పాకిస్థానీ మిలిటరీతో ఏ విధంగానూ సంబంధం కలిగిలేరు. ద్వేషాన్ని పుట్టించాలనే ఏకైక ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. నేను లాస్ ఏంజిల్స్ లో పుట్టాను. నా తల్లిదండ్రులు చట్టబద్ధంగా అమెరికాకు యువతగా వలస వచ్చారు. ఆ తర్వాత అమెరికా పౌరులుగా మారారు. నేను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడే గర్వించదగిన ఇండోఅమెరికన్ అంటూ క్లారిటీ ఇచ్చింది. కొన్ని పేరున్న వార్త సంస్థలు కూడా నా గురించి కనీస రీసర్చ్ చేయకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి అంటూ రాసుకొచ్చారు.
ఇమాన్వీ అమెరికాలోని విశ్వవిద్యాలయంలో తన విద్యాబ్యాసాన్ని పూర్తి చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా, నటిగా, కొరియోగ్రాఫర్‌గా, పనిచేస్తూ కళల పట్ల తన ఇంట్రెస్ట్ కొనసాగించానని.. ఇప్పుడు భారతీయ చిత్రపరిశ్రమలో పనిచేసే అవకాశం దక్కినందుకు కృతజ్ఞతలు అని తెలిపింది.
telugu-news | cinema-news | actress-imanvi | Prabhas Fauji | latest-news
Ananya Panday : నా కూతురు ఎవరితో తిరిగిన తప్పులేదు.. చుంకీ పాండే షాకింగ్ కామెంట్స్!
నటి అనన్యాపాండే సంపాదన, ప్రేమ వ్యవహారంపై తండ్రి చుంకీ పాండే ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘నా కూతురు నా కంటే ఎక్కువే సంపాదిస్తుంది. ఆమె ఎవరితో డేటింగ్ చేసిన తప్పేమీ లేదు. ఆమె లైఫ్ ఆమె ఇష్టం’ అన్నాడు.
Ananya : బాలీవుడ్ నటి(Bollywood Actress) అనన్యాపాండే(Ananya Panday) సంపాదనపై తండ్రి చుంకీ పాండే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు యాడ్స్ తోనూ రెండు చేతుల సంపాదిస్తున్న ఈ యంగ్ బ్యూటీ పెళ్లికి ముందే ఇటీవల సొంత ఇల్లు కొనుక్కుంది. అంతేకాదు నటుడు ఆదిత్యారాయ్ కపూర్(Aditya Roy Kapur) తో డేటింగ్ చేస్తున్నట్లు కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: BadShah: పాక్ నటితో ఇండియన్ సింగర్ లవ్ ట్రాక్.. ఫొటోస్ వైరల్!
తప్పేమీ లేదు..
అయితే ఈ విషయాలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చంకీ పాండే.. 'నా కూతురు నా కంటే ఎక్కువే సంపాదిస్తుంది. ఆమె ఎవరితో డేటింగ్ చేసిన తప్పేమీ లేదు. ఆమె లైఫ్ ఆమె ఇష్టం. తనకంటూ సొంతంగా ఆలోచించే వయసు వచ్చింది. ఏమీ చేసిన మంచే చేస్తుంది’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Imanvi Esmail నేను పాకిస్థానీ కాదు.. ప్రభాస్ హీరోయిన్ సంచలన ప్రకటన
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ పాకిస్థాన్ అమ్మాయని, ఆమెను బ్యాన్ చేయాలని వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. నా Short News | Latest News In Telugu | సినిమా
ఉగ్రదాడి ఎఫెక్ట్.. పాక్ హీరోతో మూవీ.. హీరోయిన్‌పై మండిపడుతున్న నెటిజన్లు
జమ్మూకశ్మీర్ పహల్గా్మ్లో జరిగిన ఉగ్రదాడి దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. Short News | Latest News In Telugu | సినిమా | నేషనల్
ప్రవస్తి ఆరోపణలు.. పాటతో కౌంటర్ ఇచ్చిన సింగర్ సునీత
గాయని ప్రవస్తి పాడుతా తీయగా షోలోని జడ్జిలపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | సినిమా
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత
పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. Short News | Latest News In Telugu | సినిమా నేషనల్
Priyanka Jain: అబ్బా! బ్లూ శారీలో ప్రియాంక భలే ఉందిగా.. ఫొటోలు చూశారా
బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర నటి ప్రియాంక జైన్ నీలిరంగు చీరలో ఆకట్టుకుంటోంది. స్టన్నింగ్ ఫోజులతో నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
Fauji ఉగ్రవాదులు దాడి.. ప్రభాస్ హీరోయిన్ బలి!
పహల్గామ్ ఎటాక్ తో ప్రభాస్ ఫౌజీ మూవీపై విమర్శలు తలెత్తాయి. ఈ సినిమాలోని హీరోయిన్ పాకిస్థానీ మిలటరీ ఆఫీసర్ కూతురు కావడంతో వివాదం .Short News | Latest News In Telugu
🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!
BIG BREAKING : ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ
Pakistan army chief: పుల్వామా నుంచి పహల్గామ్ అటాక్ వరకు.. మొత్తం చేసింది వాడే!!
Maoists Surrenders : మావోయిస్టులకు షాక్...13 మంది లొంగుబాటు
Nellore Madhusudhan Son Emotional Words : డాడీ.. ఒక్కసారి లేచిరా | Pahalgam Attack | RTV