New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-CM-Chandrababu.jpg)
AP Politics : సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయానికి (Sachivalayam) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) రానున్నారు. ఆయన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సచివాలయంలోనే ఉండనున్నారు. వివిధ శాఖలపై మంత్రులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ పర్యటన (Telangana Tour) విశేషాలను అధికారులతో పంచుకోనున్నారు.