మీ డేర్ సూపర్ సార్.. సోషల్ మీడియాలో చంద్రబాబుపై ప్రశంసల వర్షం! నిన్న రైల్వే బ్రిడ్జ్ ర్యాంప్ పై చంద్రబాబు నిల్చున్న సమయంలో పక్క నుంచే ట్రైన్ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీ డేర్ సూపర్ సార్ అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే.. అంత రిస్క్ చేయకండి సార్ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. By Nikhil 06 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి ఏపీలో వరదల సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కరుస్తోంది. 75 ఏళ్ల వయస్సులో ఆయన వరద నీటిలో తిరుగుతూ, క్షేత్ర స్థాయికి వెళ్లి సమీక్షిస్తున్న తీరుపై అభినందనలు వెల్లువెత్తున్నాయి. నిన్న ఆయన రైల్వే బ్రిడ్జ్ ర్యాంప్ పై ఉన్న సమయంలో ఓ అడుగు దూరం నుంచే ట్రైన్ వెళ్లింది. 🔸కష్టాల్లో ఉన్న ప్రజల కోసం చంద్రబాబు గారు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పడుతున్న శ్రమకు ఇది ఒక ఉదాహరణ. 🔸దాదాపుగా లైఫ్ రిస్క్ చేసారు. అక్కడ ఉన్నవారంతా కంగారు పడకుండా, అప్రమత్తతతో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.#APGovtWithFloodVictims#VijayawadaFloods#CBNsFatherlyCare… pic.twitter.com/JT958Mj909 — Suresh Kakarla (@SureshKakarla_) September 6, 2024 దీంతో అంతా టెన్షన్ కు గురైనా.. ఆయన మాత్రం ఎలాంటి భయం లేకుండా నిల్చునున్నారు. ట్రైన్ వెళ్లిన వెంటనే మళ్లీ తన పనిలో మునిగిపోయారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వయస్సులో ఈ ధైర్యం ఏంటి సార్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇంత రిస్క్ చేయొద్దు సార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు గారు పర్యటన. కాలనీల శివారు ఇళ్లకు వెళ్లి,ఆహార పంపిణీ ఎలా జరుగుతుందో స్వయంగా బాధితుల్ని అడిగి తెలుసుకున్న సీఎం #APGovtWithFloodVictims #CBNsFatherlyCare #2024APFloodsRelief #NaraChandrababuNaidu #AndhraPradesh https://t.co/LFYlVfu9Rk pic.twitter.com/2qoBWXvnwg — Venkat Reddy (@VenkatR37883237) September 6, 2024 కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. పంటు మీద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపును పరిశీలించిన సీఎం. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించిన సీఎం. దెబ్బతిన్న పంట pic.twitter.com/u2GX0uQlRv — Kranthi Narra (@NarraKranthi) September 6, 2024 #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి