TDP Third List: టీడీపీ థర్డ్ లిస్ట్ విడుదల! సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో 13 మంది ఎంపీ అభ్యర్థులకు స్థానం కల్పించగా, 11 మంది అసెంబ్లీ అభ్యర్థలకు సీట్లు కేటాయించింది. By Bhavana 22 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో 13 మంది ఎంపీ అభ్యర్థులకు స్థానం కల్పించగా, 11 మంది అసెంబ్లీ అభ్యర్థలకు సీట్లు కేటాయించింది. వారి విరాలు ఇలా ఉన్నాయి. 13మంది ఎంపీ అభ్యర్థుల వివరాలు.. శ్రీకాకుళం - కింజరాపు రామ్మోహన్ నాయుడు విశాఖపట్నం - భరత్ అమలాపురం - గంటి హరీష్ మాధుర్ ఏలూరు - పుట్టా మహేష్ యాదవ్ విజయవాడ - కేశినేని చిన్ని బాపట్ల - టి కృష్ణప్రసాద్ చిత్తూరు - ప్రసాదరావు నంద్యాల - బైరెడ్డి శబరి కర్నూలు - బస్తిపాటి నాగరాజు నరసరావుపేట - లావు శ్రీకృష్ణ దేవరాయలు గుంటూరు - పెమ్మసాని చంద్రశేఖర్ హిందూపురం - పార్థసారథి నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఇలా.. కాకినాడ సిటీ - వనమాడి వెంకటేశ్వరరావు అమలాపురం - అయితాబత్తుల ఆనందరావు పెనమలూరు - బోడే ప్రసాద్ మైలవరం - వసంత కృష్ణప్రసాద్ ఎస్ కోట - కోళ్ల లలిత కుమారి పలాస - గౌతు శిరీష శ్రీకాకుళం - గొండు శంకర్ నరసరావుపేట - చదలవడా అరవింద్ బాబు చీరాల - మద్దులూరి మాలకొండయ్య పాతపట్నం - మామిడి గోవిందరావు సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.లను అభ్యర్థులుగా ప్రకటించింది. Also read: ఆ డ్రగ్స్ కంటైనర్స్ వాళ్లవేనా! #elections #list #tdp #assembly సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి