Bandi Sanjay : పొన్నం ప్రభాకర్‌, గంగుల కమలాకర్‌తో చర్చిస్తా.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్‌, గంగుల కమలాకర్‌తోనూ చర్చిస్తామని చెప్పారు. కరీంనగర్‌కు నిధులు తెచ్చే బాధ్యత తనదని.. స్మార్ట్‌ సిటీ మిగిలిన నిధులు త్వరలో మంజూరు చేయిస్తామని అన్నారు.

New Update
Bandi Sanjay: బీజేపీలోకి హరీష్‌ రావు.. ఆయనొక్కడే మంచోడంటూ బండి కీలక వ్యాఖ్యలు!

Bandi Sanjay Key Comments On Karimnagar Development : జన్మభూమి కరీంనగర్‌ (Karimnagar) గడ్డ రుణం తీర్చుకుంటానని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay) అన్నారు. ఆయన్ను కరీంనగర్‌లో కార్పొరేటర్లు సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కరీంనగర్‌కు నిధులు తెచ్చే బాధ్యత తనది అన్నారు. కరీంనగర్‌ను అద్దంలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇక్కడి అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar), గంగుల కమలాకర్‌ (Gangula Prabhakar) తోనూ చర్చిస్తామని చెప్పారు. స్మార్ట్‌ సిటీ మిగిలిన నిధులు త్వరలో మంజూరు చేయిస్తామని వివరించారు.

Also Read : నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త.. పరీక్షల వాయిదాపై కీలక ప్రకటన!

Advertisment
Advertisment
తాజా కథనాలు