ICC World Cup 2023:టీమ్ ఇండియా క్రికెటర్లకు సెలబ్రిటీలు ఫుల్ సపోర్ట్ వరల్డ్ కప్ టోర్నీలో టీమ్ ఇండియా అద్బుత ప్రదర్శన చేసింది. ఫైనల్స్ వరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఫైనల్స్ లో మాత్రం అదృష్టం కలిసి రాలేదు. ఓడిపోయినా భారత జట్టుకు పూర్తి మద్దతు లభిస్తోంది. By Manogna alamuru 20 Nov 2023 in స్పోర్ట్స్ New Update షేర్ చేయండి మొదటి నుంచి సూపర్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న టీమ్ ఇండియా చివరి మెట్టు మీద బోల్తా కొట్టింది. ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడి.. కోట్లాది అభిమానులను నిరాశపరిచింది. అయితే మొదటి నుంచి ఓడిపోకుండా వచ్చిన రోహిత్ సేన ఆటను ఎంత మాత్రం తక్కువ చేయడానికి వీలు లేదు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఆల్ రౌండర్ ప్రదర్శనతో వావ్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో సెలబ్రటీలు టీమ్‌ఇండియాకు అండగా నిలుస్తున్నారు. భారత జట్టుకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. టీమ్ ఇండియా క్రికెట్లర్లు ఒక కుటుంబంలా ఆడి అందరి మనసులూ గెలుచుకున్నారు అన్నారు ఆనంద్ మహీంద్రా. మనం ఓడిపోలేదు. విజయం సాధిస్తే సంబరాలు ఎవరైనా చేసుకుంటారు కానీ ఓడిపోయినప్పుడే ఒకరికొకరు తోడుగా నిలబడాలని అన్నారు. ఇప్పటికీ తాను ఇండియన్ ప్లేయర్ల నుంచి ప్రేరణ పొందుతున్నానని అన్నారు ఆనంద్ మహీంద్రా. —Sport is the greatest teacher of humility. —Team India was amazing in every way and came much further than anyone had hoped for initially. ~~We need to support our men in blue now, more than ever. Yes all of the above is true. But I’ve also learned that, in life, one should… pic.twitter.com/E3o5D7Lr7y — anand mahindra (@anandmahindra) November 19, 2023 ఈ టోర్నీలో భారత అద్భుతంగా ఆడింది, అందరికీ గర్వకారణం అన్నారు షారూఖ్ ఖాన్. పట్టుదలతో ఆడి, గొప్పస్ఫూర్తిని ప్రదర్శించారని పొగిడారు. ఆట అన్నత ర్వాత ఒకట్రెండు చేదు అనుభవాలుకూడా ఉంటాయి. అది ఈరోజు మనకు కలిగింది అంటూ చెప్పుకొచ్చారు. క్రికెట్‌లో మన వారసత్వాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లిన టీమ్‌ఇండియాకు కృతజ్ఞతలు. ఈ దేశాన్ని గర్వపడేలా చేశారు అన్నారు షారూఖ్. The way the Indian team has played this whole tournament is a matter of honour and they showed great spirit and tenacity. It’s a sport and there are always a bad day or two. Unfortunately it happened today….but thank u Team India for making us so proud of our sporting legacy in… — Shah Rukh Khan (@iamsrk) November 19, 2023 హార్డ్ లక్ టీమ్ ఇండియా అంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ట్వీట్ చేశారు. టోర్నీలో మనది కాని ఒక్క రోజు మన హృదయాలను ముక్కలు చేసింది. ఇప్పుడు ఆటగాళ్లు, అభిమానులు ఎంతటి వేదన అనుభవిస్తున్నారో నేను ఊహించగలను. గెలుపోటములు ఆటలో భాగం అని రాశాడు. Congratulations to Australia on their sixth World Cup win. On the most important day of the biggest stage, they played better cricket. Hard luck Team India, just one bad day in an otherwise sterling tournament can be heartbreaking. I can imagine the agony of the players, fans… — Sachin Tendulkar (@sachin_rt) November 20, 2023 ఇక ఇండియన్ మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ రోహిత్ శర్మా మీరు ఒక అద్భుతం అంటూ పొగిడారు. టీమ్ ఇండియా...ఫైనల్ మ్యాచ్ పలితం మీ ప్రతిభకు కొలమానం కాదంటూ చీర్ అప్ చేశారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. ఈ టోర్నీలో మీరు ఎందరో గొప్ప ఆటగాళ్ళను మట్టి కరిపించారు. మీరు ఎప్పటికీ బెస్ట్ అంటూ మనసుకు హత్తుకునే మాటఅలు రాశారు. మీరు ఎప్పటికీ బెస్ట్ గానే ఉంటారు...మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం అన్నారు అమితాబ్. T 4836 - .... your talent , capability and standing is beyond all that .. it is supreme .. the results of the 10 you played exhibited that .. you are a feared team .. just see how many ex Champions and Winners you devastated in this WC .. you are the BEST .. and shall remain so… — Amitabh Bachchan (@SrBachchan) November 20, 2023 Great display of team work and skill by Team India throughout the tournament, it's just not our night ! You have won our hearts and we are always with you !!! Congrats Team Australia on becoming the CWC winners for the 6th time !#BlueForever — Varun Tej Konidela (@IAmVarunTej) November 19, 2023 Commendable effort, TEAM INDIA! While today’s final match didn't go our way, your outstanding performance throughout the tournament made all of us extremely proud. Love and respect always 🇮🇳💙 #ProudIndian #CWC23 — Mahesh Babu (@urstrulyMahesh) November 19, 2023 #cricket #india #celebrities #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి