BRS : బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ ఫోన్ సీజ్..! బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్ ఫోన్ ను మాధాపూర్ పోలీసులు సీజ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత పోస్టులను సోషల్ మీడియాలో పెట్టినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. By Bhoomi 20 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Krishank : బీఆర్ఎస్(BRS) సోషల్ మీడియా(Social Media) కన్వీనర్ మన్నే క్రిశాంక్(Manne Krishank) ఫోన్ ను మాధాపూర్ పోలీసులు(Madhapur Police) సీజ్ చేశారు. తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంబంధిత పోస్టులను సోషల్ మీడియాలో పెట్టినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. చిత్రపూరి సొసైటీ లో 3వేల కోట్ల కుంభకోణం వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ ట్విట్టర్(X) వేదికగా ఓ పోస్టును షేర్ చేశారు మన్నే క్రిశాంక్. ఈ స్కాంలో సీఎం సోదరుడు అనుముల మహానందరెడ్డి కోశాధికారిగా ఉన్నారంటూ పోస్టులు పెట్టారు. ఇది కూడా చదవండి : మరోసారి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ షట్ డౌన్..ముచ్చటగా మూడోసారి..! #brs #congress #social-media #manne-kirshank మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి