Shah Rukh Khan : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స..! బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ అస్వస్థతకు గురైయ్యారు. డిహైడ్రేషన్ కారణంగా ఆయన అనారోగ్యానికి గురైనట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆహ్మదాబాద్‌లోని కేడీ హస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By Jyoshna Sappogula 22 May 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bollywood Badshah : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) అస్వస్థతకు గురైయ్యారు. డిహైడ్రేషన్ (Dehydration) కారణంగా ఆయన అనారోగ్యానికి గురైనట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆహ్మదాబాద్ (Ahmadabad) లోని కేడీ హస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. దీంతో షారుఖ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. Also Read : ఐపీఎల్ నుంచి ఆర్సీబీ ఔట్.. కోహ్లీ కల చెదిరింది! #shah-rukh-khan #bollywood #badshah #ahmadabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి