Priyanka Chopra: తమ్ముడి పెళ్ళిలో ప్రియాంక చోప్రా డ్రెస్ చూస్తే.. మతిపోవాల్సిందే..! బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నటి నీలమ్ ఉపాధ్యాయను వివాహం చేసుకోబోతున్నారు. తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. By Archana 03 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Priyanka Chopra:బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా సోదరుడు సిద్దార్థ్ చోప్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తాజాగా నటి నీలమ్ ఉపాధ్యాయను గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. పంజాబీ సంప్రదాయంలో జరిగిన ఈ రోకా వేడుకల్లో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో రెడ్ సారీ స్లీవ్ లెస్ బ్లౌస్ లో ప్రియాంక చోప్రా, వైట్ కుర్తాలో ఆమె భర్త నిక్ జోనాస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది ప్రియాంక చోప్రా. మరో వైపు నటి నీలమ్ ఉపాధ్యాయ తమ రోకా వేడుకకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు కొత్త జంటకు విషెస్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు. Also Read: Pooja Hegde: పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? వీడియో వైరల్ #priyanka-chopra-brother-engagement #priyanka-chopra సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి