Janhvi Kapoor: రెడ్ డ్రెస్ లో బాలీవుడ్ బ్యూటీ.. జాన్వీ హాట్ లుక్స్

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మరోసారి గ్లామర్ డోస్ పెంచేసింది. ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. రెడ్ డ్రెస్ ధరించి హాట్ లుక్స్ తో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది ఈ బ్యూటీ. ఈ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

New Update
Janhvi Kapoor:  రెడ్ డ్రెస్ లో బాలీవుడ్ బ్యూటీ.. జాన్వీ హాట్ లుక్స్

Janhvi Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురిగా జాన్వీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. ఇటు సినిమాలు, కమర్షియల్ యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ బిజీగా సాగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న సెలెబ్రెటీగా మారింది.

Janhvi Kapoor
సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ కనిపించే జాన్వీ (Janhvi Kapoor).. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందాల విందు చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ మరో లేటెస్ట్ ఫొటోషూట్ తో గ్లామర్ డోస్ పెంచేసింది. రెడ్ డ్రెస్ లో జాన్వీ హాట్ లుక్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

publive-image
మిలి, గుంజన్ సక్సేనా వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తూ.. తన మార్క్ చూపించే ప్రయత్నంలో ఉంది జాన్వీ. గుంజన్ సక్సేనా సినిమాలో తన నటనతో మెప్పించిన జాన్వీ ఉత్తమ నటిగా ఫిలిం ఫెయిర్ అవార్డుకు నామినేట్ అయ్యింది.

Also Read: Buchi Babu: రామ్ చరణ్ ‘RC16’ లో నటించే అవకాశం.. డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ వీడియో

publive-image
ప్రస్తుతం జాన్వీ .. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం దేవర శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

publive-image
జాన్వీ 2018 లో కరణ్ జోహార్ నిర్మాణంలో వచ్చిన రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ దఢక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత రూహి, గుడ్ లక్, జెర్రీ బవాల్ సినిమాలతో అలరించింది ఈ బ్యూటీ. సినిమాల్లోనే కాదు ఇటు వెబ్ సీరీస్ లతో కూడా అలరిస్తోంది జాన్వీ. ఘోస్ట్ స్టోరీస్ అనే హర్రర్ సీరీస్ లో నటించింది.

Janhvi Kapoor
తన గ్లామర్, స్టైల్ తో అందరినీ అట్రాక్ట్ చేసే జాన్వీ.. పింక్ విల్లా స్టైలిష్ ఐకాన్ అవార్డ్స్ నుంచి "Super Stylish Youth Idol" గా అవార్డు సొంతం చేసుకుంది.

publive-image

Also Read: Eagle Trailer: “దళం..సైన్యం కాదు.. దేశం వచ్చినా ఆపుతాను”.. ఆసక్తికరంగా ఈగల్ ట్రైలర్

Advertisment
Advertisment
తాజా కథనాలు