author image

Vijaya Nimma

Naga Panchami 2025: నాగ పంచమి నాడు ఈ వస్తువులను అస్సలు వాడకండి
ByVijaya Nimma

నాగ పంచమి అనేది సర్ప దేవతలకు అంకితమైన రోజు కనుక రాహువుతో సంబంధం ఉన్న ఇనుమును ఈ రోజున వాడకపోవడం ద్వారా ఆ గ్రహ ప్రభావాన్ని తగ్గించవచ్చని పండితులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

9 గంటలకుపైగా నిద్రపోతే అకాల మరణమా..?
ByVijaya Nimma

ఎక్కువ నిద్రపోవడం వల్ల ఆనారోగ్య సమస్యలు. మంచి నిద్ర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం. క్యాన్సర్ వంటి హృదయ సంబంధ వ్యాధులు. నాణ్యత లేని నిద్ర వల్ల గుండె జబ్బులు. ఎక్కువసేపు నిద్రపోతే మరణ ప్రమాదం. తక్కువ నిద్రపోయే వ్యక్తులు చనిపోయే ప్రమాదం.

BIG BREAKING: కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ తమ్ముడి టార్చర్.. యువకుడు ఆత్మ*హత్య!
ByVijaya Nimma

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ వేధింపులను తట్టుకోలేక కుమార్ యాదవ్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

TG New Ration Cards: కొత్త రేషన్‌కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త.. ఆ స్కీమ్స్ కూడా.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
ByVijaya Nimma

ప్రభుత్వ పథకాలలో ముఖ్యమైన ఆరోగ్యశ్రీ సేవలను కూడా రేషన్ కార్డు ఆధారంగా అందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ

Cancer: ఆ ఎసిడిటీ టాబ్లెట్లతో క్యాన్సర్ ముప్పు.. కేంద్రం షాకింగ్ ప్రకటన!
ByVijaya Nimma

రానిటిడిన్‌ ఎసిడిటీ టాబ్లెట్ల విషయంలో అనేక సందేహాలు వస్తున్నాయి. తాజాగా చేసిన సర్వేలో ఎన్‌డీఎంఏ అనేది క్యాన్సర్‌ కారకంగా గుర్తింపబడిన ఒక రసాయనం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Shiva Puja: శివునితోపాటు సోమవారం ఏ దేవతలను పూజించాలో తెలుసా..?
ByVijaya Nimma

శివుని నామస్మరణతోపాటు చంద్రదేవుని పూజ కూడా సోమవారం ముఖ్యమైన సంప్రదాయంగా ఉంది. సోమవారానికి 'సోమ' అనే పదం కూడా చంద్రునినే సూచిస్తుంది. Latest News In Telugu | Short News

BIG BREAKING: వారందరి పెన్షన్లు కట్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణమిదే!
ByVijaya Nimma

రేవంత్ సర్కార్ పెన్షన్లు విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 42.67 లక్షల మంది పింఛన్ దారులున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ

Shivalingam: శివలింగంపై వెండి పాడగలను ఎందుకు సమర్పిస్తారో తెలుసా.?
ByVijaya Nimma

శ్రావణ మాసంలో వెండి నాగనాగిన్‌ను శివలింగానికి సమర్పించడం వల్ల దైవిక కృప, రక్షణ, జీవితంలో ఉన్న అశుభతల నివారణ పొందుతాయని పురాణాలు చెబుతున్నాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Fasting: ఉపవాసం అంటే ఆకలితో ఉండటం కాదు..?  నిజమైన అర్థం ఏమిటో తెలుసా?
ByVijaya Nimma

ఉపవాసానికి హిందూ మత గ్రంథాల్లో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఉపవాసం అంటే ఆకలితో, దాహంతో ఉండటం లేదా మౌనంగా గడిపేయడమే కాదు. Latest News In Telugu | Short News

Non-veg side effects: ప్రతిరోజూ మాంసం తింటున్నారా..? నాన్-వెజ్ ప్రియులు ఆరోగ్యంపై జాగ్రత్త
ByVijaya Nimma

మాంసాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని పెంచి, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు