author image

Vijaya Nimma

Sleep Death: నిద్రపోతున్నప్పుడు ఎందుకు చనిపోతారో తెలుసా..? ఈ కారణం వల్లనే
ByVijaya Nimma

అలసట, శ్వాస ఇబ్బందులు, పాదాలు, కాళ్ళలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ధూమపానం, మద్యపానాన్ని పూర్తిగా నివారించడం, నిత్యం స్వల్ప వ్యాయామంతో సమస్య తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Liver Damage: చేతి వేళ్లల్లో కాలేయం సమస్య సంకేతాలు.. మీ గోళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా.?
ByVijaya Nimma

ఇది కాలేయ వైఫల్యం లేదా దీర్ఘకాలిక సిర్రోసిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు సంకేతంగా చెబుతారు. వేళ్లలో కనిపించే ఈ మార్పులను నిర్లక్ష్యం చేయకూడది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Stomach Worms: కడుపులో నులిపురుగులతో ఇబ్బంది ఉందా..?  ఉపశమనం కోసం ఇలా చేయండి
ByVijaya Nimma

ఆకలి తగ్గడం, బరువు తగ్గిపోవడం, అలసట, కడుపు నొప్పి, వంటి లక్షణాలు ఉంటాయి. పసుపును గోరు వెచ్చని నీటిలో కలిపి ఖాళీ కడుపుతో తీసుకుంటే నులిపురుగుల ప్రభావం తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Hair Fall: వర్షాకాలంలో జుట్టు రాలడాన్ని నివారించేందుకు.. సరైన చిట్కాలు ఇవే..!!
ByVijaya Nimma

ఈ సీజన్‌లో ప్రత్యేకంగా జాగ్రత్తగా చేయాలి. కనుక వారానికి రెండు సార్లు మాత్రమే గోరు వెచ్చని కొబ్బరి లేదా బాదం నూనెను తల చర్మానికి రాయాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Katyayani Mantra: శుభవివాహానికి కాత్యాయనీ మంత్రం మహా శక్తివంతమైన మార్గం
ByVijaya Nimma

“కాత్యాయనీ మహామాయే, మహాయోగిన్యధీశ్వరి, నందగోపసుతం దేవి, పతిం మే కురు తే నమః” అనే ఈ మంత్రాన్ని ప్రతి రోజు భక్తితో జపిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Teej Fasting: వివాహం చేసుకోని వారికి.. ఈ ఉపవాసంతో ఆ దోషాల నుంచి విముక్తి
ByVijaya Nimma

ఉత్తర భారతదేశంలో వివాహం కాకుండా ఉన్న యువతులు, తమకు కావలసిన మంచి వరుడు రావాలని ఆశిస్తూ తీజ్ రోజున ఉపవాసాన్ని పాటిస్తారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Diet Plan: IVF బిడ్డను కనడానికి ముందు.. సరైన డైట్ పాటించడం ఎందుకు కీలకమో తెలుసా..?
ByVijaya Nimma

సంతానోత్పత్తికి అవసరమైన హార్మోన్ల సమతుల్యతను, గర్భాశయ ఆరోగ్యాన్ని, అండాల నాణ్యతను, స్పెర్మ్ శక్తిని మెరుగుపరచడంలో సరైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Standing Desk: స్టాండింగ్ డెస్క్ ఉపయోగించడం ద్వారా డయాబెటిస్‌పై సహజ నియంత్రణ
ByVijaya Nimma

ప్రతి 30 నుంచి 60 నిమిషాలకి కూర్చోవడం, నిలబడటం సమతుల్యంగా కలపాలి. అలాగే శరీరంపై ఒత్తిడి లేకుండా, సౌకర్యవంతమైన బూట్లు ధరించడం మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Nose Infection: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
ByVijaya Nimma

వర్షాకాలంలో ముక్కులో దురద, వాసన, శ్వాసలో ఇబ్బంది ఏర్పడుతుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచడం, తేమ నియంత్రణలో ఉంచడం, ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Heart Attack: ఒంటరి తనమే గుండెపోటుకు కారణమా..? తీసుకోవలసిన అత్యవసర జాగ్రత్తలు
ByVijaya Nimma

ఒంటరిగా ఉండగా గుండెపోటు లక్షణాలు కనిపిస్తే ముందుగా మెల్లగా కూర్చోవాలి లేదా నెమ్మదిగా పడుకోవాలి. ఛాతీలో నొప్పి, గుభాళింపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు