author image

Vijaya Nimma

HYD Crime: బలవంతంగా ఊపిరి వదిలిన 13ఏళ్ళ బాలిక.. ముక్కలైన శరీర భాగాలు
ByVijaya Nimma

హైదరాబాద్ మహానగరంలో నారాయణ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న లాస్య ప్రియ(13) అనే విద్యార్థిని బాత్రూం కిటికీలో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News హైదరాబాద్

Carrot Juice: వర్షాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగడానికి సరైన సమయం ఇదే..!!
ByVijaya Nimma

ఇది సీజనల్‌ వ్యాధుల నుంచి రక్షించి చర్మం, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఈ జ్యూస్‌ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Copper Bottle Water: రాగి పాత్ర నీళ్లలో ఉన్న మిరాకిల్స్.. ఈ అద్భుత ప్రయోజనాలు మిస్‌ కాకండి..!!
ByVijaya Nimma

రాగి బాటిల్‌లోని నీరులో అనేక యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

మెదడు దెబ్బతినడానికి ఆల్కహాల్ కారణమా..?
ByVijaya Nimma

ఆల్కహాల్ కేంద్ర నాడీ వ్యవస్థపైనేరుగా ప్రభావం. ఇది న్యూరోట్రాన్స్మిటర్ల పనితీరును మారుస్తుంది. ఇది మానసిక స్థితి, ప్రవర్తనను ప్రభావితం. ప్రారంభంలో రిలాక్స్‌గా ఉన్నా మెదడు కణాలపై దెబ్బ. మాట్లాడే సామర్థ్యంతోపాటు జ్ఞాపకశక్తి నైపుణ్యాలకు నష్టం. వెబ్ స్టోరీస్

Transgender: ట్రాన్స్‌జెండర్ నుంచి డబ్బులు తీసుకుంటే మీకు మంచిదా? అసలు మ్యాటర్ ఇదే!
ByVijaya Nimma

ట్రాన్స్‌జెండర్లు రూపాయి నాణెం, 2, 5,10 రూపాయలు పొందిని చాలా మంచిది. ఆ డబ్బు ఎర్రటి గుడ్డలో చుట్టి పర్సు, ఇంట్లో పెంటుకున్న మంచి జరుగుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

అవాంఛిత గర్భధారణ మాత్రలతో తీవ్రమైన ప్రభావాలు
ByVijaya Nimma

అవాంఛిత గర్భనిరోధక మాత్రలను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. వీటిని నెలలో 1, 2 సార్లు కంటే ఎక్కువ వేసుకో వద్దు. తలనొప్పి, అలసట, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. పదే పదే మాత్రలు తీసుకుంటే సంతానోత్పత్తిపై ప్రభావం. వెబ్ స్టోరీస్

Sleep: తక్కువ నిద్రపోయే అలవాటు ఉందా..? ఈ వ్యాధులు శరీరంలోకి వచ్చినట్లే.!!
ByVijaya Nimma

రోజూ 8 గంటలు నిద్రపోతే మెదడు, కండరాలు, హార్మోన్లు సమతుల్యతలోకి వస్తాయి. తక్కువ నిద్రపోయే వారిలో హై బీపీ, గుండె జబ్బులు, డయాబెటిస్, అధిక బరువు పెరగటం, నిరాశ- ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Planets: ఆ నాలుగు రాశుల వారికి ఆగస్టులో తిరుగుండదు.. డబ్బులే డబ్బులు.. లిస్ట్ ఇదే!
ByVijaya Nimma

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం. ఒక రాశిని వదిలి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంది. కుంభ, మేష, తుల, కన్య రాశుల వారికి ఆగస్టు నెల శుభ ఫలితాలను ఇస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Crime News: బెంగళూరులో విషాదం.. 13 ఏళ్ల బాలుడు దారుణ హ*త్య
ByVijaya Nimma

బెంగళూరులోని కగ్గలిపుర రోడ్డులోని నిర్జన ప్రాంతంలో కిడ్నాప్‌ అయిన13 ఏళ్ల బాలుడి కాలిన మృతదేహం బయటపడింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Brain Stoke: భారీగా పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు సేఫ్!
ByVijaya Nimma

నేటి కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ధూమపానం, గుండె జబ్బులు, శారీరక శ్రమ లేకపోవడం, అధిక మద్యపానం, డ్రగ్స్ వాడకం వంటివి తగ్గించాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Advertisment
తాజా కథనాలు