author image

Vijaya Nimma

Cyber Fraud: సైబర్ మోసాలపై అప్రమత్తత.. హైదరాబాద్‌లో తగ్గుతున్న కేసులు, కొత్త ట్రెండ్‌లు!
ByVijaya Nimma

సైబర్ మోసాలపై అప్రమత్తతగా ఉండాలి. మోసగాళ్లూ కొత్త ఎత్తులుతో నకిలీ డిజిటల్ ఖాతాలు తెరిపించి అందులో రోజూ లాభాలు వస్తున్నట్టు భ్రమ కల్పిస్తారు. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Cell Phone: సెల్‌ఫోన్ పోతే పరేషాన్ కావొద్దు! ఎందుకో మీరే చూడండి
ByVijaya Nimma

మొబైల్ పోతే గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యాప్స్‌లో ఉన్న డబ్బుతోపాటు కాంటాక్టులు, ఫోటోలు, వీడియోలు కోల్పోతాం. ఆ టైంలో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి. Latest News In Telugu | Short News

AP News: ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
ByVijaya Nimma

ఏపీ రాష్ట్రంలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | Short News | గుంటూరు

వర్షంలో ఈ స్పెషల్ రెసిపీలు ట్రై చేయండి
ByVijaya Nimma

ఈ సీజన్‌లో మొక్కజొన్న మసాలా కార్న్ హాట్ అండ్ స్పైసీ స్నాక్, మొక్కజొన్న పకోడీ, స్వీట్ కార్న్ సూప్‌ తాగితే శరీరానికి వెచ్చదనం. హెల్దీగా, లైట్‌గా ఏదైనా తాగాలనిపిస్తే ఇదే బెస్ట్. బరువు తగ్గాలంటే కార్న్ భేల్, చీజ్ టోస్ట్ మంచి ఆప్షన్. వెబ్ స్టోరీస్

వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉందా..?
ByVijaya Nimma

దోమలు కుడితే డెంగ్యూ, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులు. దోమల రసాయనాల వల్ల ఇతర అనారోగ్యాలు. దోమలను తరిమికొట్టడానికి వేప ఆకులతో పొగ. వేప ఆకుల నీరు స్ప్రే బాటిల్‌లో ఫిల్టర్ చేయాలి.వేప వాసన దోమలు ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది. వెబ్ స్టోరీస్

Child Marriage: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. 40 ఏళ్ల వ్యక్తితో బాలికకు వివాహం!
ByVijaya Nimma

బాలిక తల్లితోపాటు వివాహం చేస్తుకున్న శ్రీనివాస్ గౌడ్, పురోహితుడు ఆంజనేయులు, మధ్యవర్తిగా వ్యవహరించిన పెంటయ్యలపై కేసు నమోదు చేశారు. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News | హైదరాబాద్

TG Crime: జడ్చర్లలో ఘోరం.. ఏడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం!
ByVijaya Nimma

జడ్చర్లలోని 167 నంబర్ ఓ కాలనీలో ఏడేళ్ల చిన్నారిపై ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారం చేశారు. వారిలో చిన్నారి సొంత అన్న కూడా ఉన్నట్లు సమాచారం. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News | మహబూబ్ నగర్

TG Crime: తల్లి ఒడిలో ఉండాల్సిన బిడ్డా... అనాథగా శిశు విహార్‌ల్లో రెండు నెలల పసికందు
ByVijaya Nimma

సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ సరోగసీ నాటకం రట్టవ్వడంతో డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడితోపాటు చంటిబిడ్డను విక్రయించిన అసోంకు చెందిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. Latest News In Telugu | తెలంగాణ | Short News క్రైం | హైదరాబాద్

Occult Worship: కోనసీమలో క్షుద్ర పూజల కలకలం.. 30 అడుగుల గొయ్యి తవ్వి..
ByVijaya Nimma

గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఓ ఇంటి యజమాని పూజ కోసం 30 అడుగుల లోతైన గొయ్యిని తవ్వి, మ్మకాయలు, పసుపు, కుంకుమతో కూడిన పూజా సామగ్రిని గమనించారు. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | తూర్పు గోదావరి

TG Crime: భద్రాచలంలో లవర్‌ను బెదిరించిన లాడ్జి సిబ్బంది
ByVijaya Nimma

భద్రాచలంలో ఓ ప్రేమ జంట లాడ్జిలో ఏకాంతంగా గడిపెందుకు వెళ్లారు. లాడ్జిలో సీక్రెట్ కెమెరాలతో వీడియోలను రికార్డు చేశారు. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News | ఖమ్మం

Advertisment
తాజా కథనాలు