2025 ఆగస్టు 3 ఆదివారం దేశవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్నేహితులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ రోజు ఒక చక్కటి అవకాశం. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Vijaya Nimma
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రైతు బీమా పథకం 2025-26 సంవత్సరానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. హైదరాబాద్ | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News
మొక్కజొన్న రుచికరమైనదే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మొక్కజొన్నలో పీచుతో టీని తయారు చేసుకోవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
హైదరాబాద్ అత్తాపూర్ పరిధిలోని ఉప్పర్‌పల్లి 173వ పిల్లర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
నిద్ర, సూర్యుని కఠినమైన కిరణాలు, ధూమపానం- మద్యం, ఆహారం-నీరు, అధిక ఒత్తిడి ముడతలు వచ్చి యవ్వనంగా కనిపించలేరు. ఈ లక్షణాలు ఉంటే సకాలంలో అలవాట్లపై శ్రద్ధ తీసుకోవాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
మజ్జిగలో శరీరాన్ని చల్లబరిచే గుణాలు అధికం. మజ్జిగలోని పోషకాలు బరువును తగ్గిస్తుంది. మజ్జిగ తీసుకుంటే ఎముకలు బలపడతాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. మజ్జిగ తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి కాదు. బరువు తగ్గాలంటే రాత్రిపూట మజ్జిగ తాగాలి. వెబ్ స్టోరీస్
కర్ణాటకలో కలకప్ప నిడగుండి అనే వ్యక్తి కేఆర్ఐడీఎల్ సంస్థలో చెత్త సేకరించే కార్మికుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. అతని ఇంట్లో లోకాయుక్త అధికారులు సోదాలు చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News
తామర పువ్వు ఒత్తిడి, టెన్షన్‌ను తగ్గిస్తుంది. తామర నూనెతో మసాజ్ చేస్తే ఎముకల నొప్పి మాయం. లోటస్ లీఫ్ టీ నొప్పి నివారిణిగా పని చేసి చల్లదనం మనసుకు ప్రశాంతత. శరీర ఉష్ణోగ్రత, రక్తపోటును నియంత్రిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా మెరుస్తూ, దృఢంగా చేస్తుంది.
ముంబై నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానంలో పానిక్ అటాక్‌తో బాధపడుతున్న ప్రయాణికుడిని తోటి ప్రయాణికుడు నిర్దాక్షిణ్యంగా చెంపపై కొట్టాడు. Latest News In Telugu | నేషనల్ | Short News
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం మందులూరులో విషాద ఘటన చోటుచేసుకుంది.13 ఏళ్ల మైనర్ బాలికపై చిన్నాన అత్యాచారం చేశాడు. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | నంద్యాల | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/03/friends-day-2025-2025-08-03-11-19-07.jpg)
/rtv/media/media_files/2025/01/03/9VWfJQViVrm1uevGI00W.jpg)
/rtv/media/media_files/2025/08/03/corn-silk-tea-2025-08-03-09-12-14.jpg)
/rtv/media/media_files/2025/08/03/hyderabad-crime-news-2025-08-03-08-37-37.jpg)
/rtv/media/media_files/2025/08/03/wrinkles-on-the-skin-at-a-young-age-2025-08-03-06-59-55.jpg)
/rtv/media/media_files/2025/08/02/buttermilk-for-weight-loss-2025-08-02-12-17-37.jpeg)
/rtv/media/media_files/2025/08/02/karnataka-crime-news-2025-08-02-13-32-20.jpg)
/rtv/media/media_files/2025/08/02/lotus-flowe-2025-08-02-09-41-47.jpeg)
/rtv/media/media_files/2025/08/02/indigo-flight-crime-news-2025-08-02-10-15-31.jpg)
/rtv/media/media_files/2025/06/30/uttar-pradesh-firozabad-rape-of-10-year-old-girl-2025-06-30-17-45-34.jpg)