author image

Vijaya Nimma

Crime News: బంధం మరిచి బరితెగించిన మహిళ.. నలుగురి ప్రాణాలని..
ByVijaya Nimma

మధ్యప్రదేశ్‌లో వివాహేతర సంబంధం ఒకే కుటుంబంలోని నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. సాగర్ జిల్లాలో భార్య వివాహేతర సంబంధం కారణంగా భర్త తన కుటుంబంతోసహా ఆత్మహత్య చేసుకున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News

పిస్తాపప్పు పాలతో అనారోగ్యానికి నో ఎంట్రీ ..?
ByVijaya Nimma

పిస్తా పప్పుల పాలలో కాల్షియం, ప్రోటీన్లు, పోషకాలు రక్తంలోని షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. కండరాలు బలపడతాయి. ఈ పాలతో ఎముకలకు, కీళ్ల నొప్పులు మేలు. మొబైల్‌,ల్యాప్‌టాప్‌లో పని చేస్తే వారికి బెస్ట్. ఈ పాలు కళ్లకు, కంటి చూపు మెరుగు చేస్తుంది. వెబ్ స్టోరీస్

Sweat Smell: వర్షాకాలంలో చెమట వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలతో ఉపశమనం
ByVijaya Nimma

ఈ సీజన్‌లో శరీరాల నుంచి తీవ్రమైన దుర్వాసన రావడానికి కారణం. పటిక, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మకాయ, బేకింగ్ సోడా వడితే ఈ సమస్య సమర్థవంతంగా తగ్గుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

AP Crime: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే 15 మందికి..
ByVijaya Nimma

నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బొగ్గు లారీని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. నెల్లూరు | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Pregnancy: గర్భం ధరించడానికి సరైన సమయం తెలుసా..? ఓవ్యులేషన్‌పై కొత్త విషయాలు మీ కోసం
ByVijaya Nimma

గర్భం ధరించడానికి ఓవ్యులేషన్ పీరియడ్ ఉత్తమ సమయం. ఈ సమయంలో మహిళ శరీరంలో అండాలు తయారవుతాయి.. అవి 12 నుంచి 24 గంటల వరకు జీవించి ఉంటాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

BP: బీపీ ఉన్నవారు టీ తాగొచ్చా.. నిపుణులు చెప్పే మాటలు ఇవే..!
ByVijaya Nimma

టీ రక్తపోటును గణనీయంగా ప్రభావితం చేస్తుంది. టీలో ఉండే కెఫీన్ ఒక ఉద్దీపనకారి.. ఇది తాత్కాలికంగా రక్తపోటును పెంచుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

చేతులు, కాళ్ళలో నొప్పి ఉంటే వ్యాధికి సంకేతమా..?
ByVijaya Nimma

గుండెకు సంబంధించిన ప్రత్యేక పరిస్థితైనా ఆంజినా. ఆంజినా అనేది గుండెకు తగినంత ఆక్సిజన్ రక్తం అందనప్పుడు సంభవించే ఛాతీ సమస్య. దీని వలన ఛాతీలో ఒత్తిడి, బిగుతు, మంట అనుభూతి. విశ్రాంతి తర్వాత అది తగ్గిపోతే ఆంజినాకు సంకేతం. వెబ్ స్టోరీస్

Oral cancer: నోటి క్యాన్సర్ ముందస్తు గుర్తింపుతో ప్రాణాలు కాపాడుకోవచ్చు
ByVijaya Nimma

నోటి క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి. ఫ్లోరోసెన్స్ ఇమేజింగ్, AI సాంకేతికతతో నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను వేగంగా గుర్తించవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

AP Crime: ఏపీలో ట్రిపుల్ మర్డర్‌ కలకలం.. తల్లీబిడ్డల దారుణ హ*త్య
ByVijaya Nimma

కాకినాడ జిల్లా సామర్లకోట సీతారాం కాలనీలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన మాధురి (26), ఆమె ఇద్దరు కుమార్తెలు నిస్సి (8), ప్రైజీ (6) దారుణంగా హత్య చేశారు. తూర్పు గోదావరి | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

పింక్‌సాల్ట్‌ ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందా..?
ByVijaya Nimma

ఉప్పుతో ప్రయోజనాలతోపాటు అనేక నష్టాలు. గులాబీ ఉప్పు ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరం. ఉప్పులో ఉంటే అదనపు సోడియం ఆరోగ్యానికి హానికరం. ఎక్కువ సోడియం తీసుకోవడం వల్ల రక్తపోటు. గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఉప్పు కంటే పింక్ సాల్ట్ మంచిదంటారు. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు