నాంపల్లి నియోజకవర్గం మురాద్‌నగర్‌లోని ఓ భవనంలో లిఫ్ట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సయ్యద్ నసీరుద్దీన్, సబీనా బేగంకు స్వల్ప గాయాలు కాగా.. మైమునా బేగం కాలు విరిగింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Vijaya Nimma
ఆదిలాబాద్ పట్టణంలోని మావలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీ నివాసం ఉంటున్న 35 ఏళ్ల వివాహిత ఓ బాలికకు మాయమాటలు చెప్పి సమీప అడవిలోకి తీసుకెళ్లింది. ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | తెలంగాణ
ఎక్కువగా ఆలోచించడం వల్ల పనులపై ఏకాగ్రత లోపిస్తుందని, ధ్యానం, యోగా చేయడం ద్వారా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించడం మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నిద్రలో విపరీతంగా చెమట పడితే ఆది వ్యాధులకు సంకేతం. హైపర్ థైరాయిడిజం వల్ల చమటలు పడతాయి. నిద్రలో ఒక రకమైన ఒత్తిడి, ఆందోళన, చెమటను కలిగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కనుబొమ్మలు మందంగా, ఆరోగ్యంగా పెరగడానికి ఇంట్లో ఆలివ్ ఆయిల్, కొబ్బరి, ఆముదం, బాదం నూనెతో ప్రతిరోజూ మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
టీ తాగేటప్పుడు బట్టలపై మరకలు పడతాయి. గోరువెచ్చని నీళ్లు పోసి, ఉప్పు, నిమ్మరసం, బేకింగ్ సోడా, టీ మరక మీద నేరుగా వేడి నీటిని పోసి గుడ్డను మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రతిరోజు ఉదయం ఆయిల్ పుల్లింగ్, కొబ్బరినూనెను నోటిలో వేసుకుని, వేడినీటి స్నానం, గోరువెచ్చని నీటిలో అల్లం, నిమ్మరసం కలిపి తాగాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఇంట్లో మనీ ప్లాంట్లు, చైనీస్ వెదురును ఇంటి లోపల ఉంచుతారు. వాస్తు శాస్త్ర నియమాలకు అనుగుణంగా ఇంటి హాలులో ఆగ్నేయ భాగంలో మనీ ప్లాంట్, చైనీస్ వెదురు ఉంచడం ఉత్తమం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చురుకైన నడక, టెన్నిస్, సైక్లింగ్, ఈత వంటి క్రీడలలో పాల్గొంటే ఒత్తిడిని తట్టుకోవడానికి సహాయపడతాయి. ఇది జ్ఞాపక సామర్థ్యాన్ని పెంచుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చెరకు రసం ఆరోగ్యానికే కాదు, అందానికి, జుట్టుకు మంచిది. చెరకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టి కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుంటే చర్మంపై ఉన్న నల్లటి మచ్చలు తొలగిపోతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
/rtv/media/media_files/2025/04/11/Nzb9yp1RSZFhcxGTtld5.jpg)