ముల్తానీ మిట్టితో పోలిస్తే శనగ పిండి సహజంగానే చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముల్తానీ మిట్టిని పూయడం వల్ల చర్మానికి పోషణ లభిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
పెరుగులో బైఫిడో బాక్టీరియం ఉంటుంది. పెరుగు తినే వ్యక్తులకు ప్రాక్సిమల్ కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
శ్రీరామ నవమి రోజున శ్రీరాముని మంత్రాలను జపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. శ్రీ రామ్.. జై రామ్.. జై జై రామ్ అనే మంత్రాన్ని జపించవచ్చు. పేదలకు ఆహారం, బట్టలు, డబ్బు దానం చేయవచ్చు. short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
శ్రీరాముడు ఈ రోజు మధ్యాహ్నం పుష్య నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో అయోధ్యలో జన్మించాడని నమ్ముతారు. రామ నవమి అనేది శ్రీరాముని జననాన్ని పురస్కరించుకుని జరుపుకునే పండుగ. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గ్రీన్ టీ తాగడం వల్ల శరీరానికి చాలా మేలు. గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. గ్రీన్ టీలోని కెఫీన్ బరువు తగ్గడానికి, గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ తాగకూడదు. ఉదయం, సాయంత్రం గ్రీన్ టీ తాగితే ఉత్తమం వెబ్ స్టోరీస్
కొబ్బరి చర్మానికి చాలా మేలు చేస్తుంది. కొబ్బరి పాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. కొబ్బరి పాలు ముడతలను కూడా తగ్గిస్తాయి. నల్లటి మచ్చలను తగ్గించే గుణం ఉంటుంది. ముఖానికి రాసుకుంటే కాంతివంతంగా మారుతుంది. కొబ్బరిపాలు సహజ మైక్యురైజర్‌గా పని చేస్తాయి. వెబ్ స్టోరీస్
డయాబెటిస్ ఉన్నవారిలో పాదాల అల్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిని విస్మరిస్తే చికిత్స చేయడం కష్టమవుతుంది. ఇది చీము, క్షయం, గ్యాంగ్రీన్‌కు దారితీస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బీపీని తగ్గించుకోవడానికి నడక, వ్యాయామం చేయాలి. పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని, తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చిక్కుళ్ళు, సోయా బీన్స్, పప్పులు తింటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాయని, గుండె జబ్బులు, అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలు గణనీయంగా తగ్గాయని పరిశోధనలో తేలింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బంగాళాదుంపలను సైడ్ డిష్, స్నాక్స్‌గా, ప్రాసెస్ చేసిన మాంసాలను తీసుకుంటారు. మాంసాన్ని తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించి తింటే క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
/rtv/media/media_files/2025/04/07/pgSpiFS8z73GD1LZpPbk.jpg)