author image

Vijaya Nimma

By Vijaya Nimma

రివర్స్‌లో నడిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. రివర్స్‌లో నడిస్తే మెదడుకు, కండరాలకు మంచి వ్యాయామం అవుతుంది. వెన్ను, నడుము నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వెబ్ స్టోరీస్

By Vijaya Nimma

కుంకుమ పువ్వు వాసన, రంగు ఎంతో ప్రసిద్ధి. ఆహారాన్ని రుచిగా మార్చడంతో పాటు ఔషధ గుణాలున్నాయి. కుంకుమ పువ్వు టీతో ఒత్తిడి, డిప్రెషన్ తగ్గుతాయి. గుండె జబ్బులు తగ్గుతాయి, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. వెబ్ స్టోరీస్

By Vijaya Nimma

మగవారు లైంగిక సామర్థ్యం కోసం తినాల్సిన పండ్లు ఉన్నాయి. ఈ పండ్లు పురుష శక్తిని పెంచడంలో క్యారెట్లు, పుచ్చకాయ, ఖర్జూరాలు ఎక్కువగా తింటే అంగ స్తంభన సమస్య ఉండదు. వెబ్ స్టోరీస్

By Vijaya Nimma

ఈ శంఖపుష్ప టీలో ట్రోపేన్ ఆల్కలాయిడ్స్ లాంటి బలమైన యాంటిసైకోటిక్ ప్లాంట్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గించి, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

రక్తదానం చేయడం రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది. రక్తదానం ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే దానం చేయాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

ఈ యాష్ కలర్ వేసిన తర్వాత పోలీస్ యూనిఫాంపై దుమ్ము, మరకలు వంటివి తక్కువగా కనిపిస్తాయి. 1847లో సర్ హ్యారీ లమ్స్‌డెన్ అధికారికంగా ఖాకీ రంగు యూనిఫారాన్ని తీసుకొచ్చారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

CHDలో చాలా రకాలు ఉంటాయి. CHD ఉన్న పెద్దలకు తరచుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూర్ఛ లేదా విపరీతమైన అలసట వంటి లక్షణాలను కలిగి ఉంటారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

వాటికన్ సిటీ, మారిషస్, పనామా, మొనాకో, కోస్టారికా, హైతీ, ఐస్లాండ్‌ లాంటి దేశాలకు ఒక్క సైనికుడు కూడా లేడు. పనామా దేశలో అంతర్గత భద్రత, సరిహద్దు సమస్యల కోసం పనామా పబ్లిక్ ఫోర్స్ అని పిలువబడే ఒక భద్రతా దళాన్ని ఉంచారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో స్పీడ్ బ్రేకర్‌ దగ్గరికి రాగానే సరిగా కనిపించక అన్ని వాహనాలు గాల్లోకి తేలుతున్నాయి. సెంట్రమ్ ప్లాజాకు సమీపంలో స్పీడ్‌ లిమిట్‌ నిబంధనలుపెట్టాలంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

ఏలకులను ఆహారంలో చేర్చుకుంటే చర్మ రంగు యవ్వనంగా, మెరుస్తూ, ముడతలు, నల్లమచ్చలు, దద్దుర్లు, చిన్న చర్మ వ్యాధులు, చర్మం శుభ్రంగా, చర్మంలోని మురికిని తొలగింస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు