author image

Vijaya Nimma

Chhath Puja Fasting: ఛత్‌ పూజ ఉపవాసానికి ముందు... శక్తి, తేమ కోసం ఈ పానీయాలు తప్పనిసరి
ByVijaya Nimma

ఛట్‌ పండుగ అక్టోబర్ 28 వరకు జరుగుతుంది. సూర్య భగవానుడికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన, కఠినమైన ఉపవాసంగా ఛట్‌ పూజ చెబుతారు. Short News | Latest News In Telugu

Cough:  దగ్గు, కఫం వదిలించే అద్భుతమైన ఇంటి చిట్కా.. చలికాలంలో ఎంతో ప్రయోజనకరమో తెలుసుకోండి!!
ByVijaya Nimma

నిమ్మకాయను గ్యాస్‌పై తక్కువ మంట మీద 20 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత నిమ్మకాయను సగానికి కోసి నిమ్మరసం, అల్లం రసం, తేనె, కొద్దిగా నల్ల ఉప్పు కలిపి తాగాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

చేదుగా ఉంటాయని ఈ గింజలను పారేస్తున్నారా..?
ByVijaya Nimma

ఈ గింజల్లో ఆరోగ్యానికి మేలు మంచి పోషకాలు. చిన్నగా ఉండే ఈ నిమ్మ గింజలు గుండెకు బలం. పొట్టను శుభ్రంతోపాటు రోగనిరోధక శక్తి అధికం. గుండె, కాలేయం ఆరోగ్యంగా సహాయపడతాయి. జీర్ణక్రియ సాధారణ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వెబ్ స్టోరీస్

TG Crime:  తెలంగాణలో విషాదం. కుక్క కాటు గురించి దాచిపెట్టిన బాలిక.. నెల రోజుల తర్వాత రేబిస్‌తో మృతి
ByVijaya Nimma

నిజామాబాద్ జిల్లా బాల్కొండలో గడ్డం లక్ష్మణ అనే 10 ఏళ్ల బాలిక కుక్క కాటుకు గురైన నెల రోజుల తర్వాత రేబిస్‌ (Rabies) వ్యాధితో మరణించింది. నిజామాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Home Tips: బాత్‌రూమ్ vs వాష్‌రూమ్ రెండూ ఒకటేనా..? విదేశాలకు వెళ్లేముందు ఈ తేడా తెలుసుకోవాల్సిందే!!
ByVijaya Nimma

పబ్లిక్ ప్రదేశాలలో లేదా కొత్త దేశాలకు ప్రయాణించేటప్పుడు సరైన పదాన్ని ఉపయోగించకపోతే ఇబ్బందులు ఎదురుకావచ్చు పబ్లిక్ ప్రదేశాలలో కూడా టాయిలెట్ ఉన్న గదిని బాత్‌రూమ్ అనే అంటారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Tea: తక్కువ షుగర్‌తో ఎక్కువ లాభాలు..? టీలో ఈ ఒక్కటి మిస్ చేసి తాగడం ఎలాగో తెలుసుకోండి!!
ByVijaya Nimma

ఈ మధ్యకాలంలో ఎక్కువ చక్కెర వేసిన టీ తాగడాన్ని చాలామంది మానేస్తున్నారు. రోజూ టీ తాగేవారైతే.. దాన్ని చక్కెర లేకుండా లేదా చాలా తక్కువ చక్కెరతో తాగడం చాలా మంచిది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Water Supply: హైదరాబాద్ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్
ByVijaya Nimma

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్‌ను జారి చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి నీటి సరఫరా నిలిచిపోనుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Brinjal: ఈ సమస్యలు ఉంటే ఈ కూరగాయను దూరం పెట్టాల్సిందే.. తింటే ఏమవుతుందో షాకింగ్ విషయాలు తెలుసుకోండి!!
ByVijaya Nimma

నైట్‌షేడ్ అలెర్జీ, కిడ్నీలో రాళ్లు, జీర్ణ సమస్యలు ఉంటే వంకాయను తినవద్దు. గర్భిణీ స్త్రీలు దీనిని మితంగా తినడం మంచిది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Life Style: త్వరగా కోటీశ్వరులు కావాలంటే ఈ ఒక్క పని చేయండి.. ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేయాలో తెలుసుకోండి
ByVijaya Nimma

ఉదయం మేల్కొన్న వెంటనే మనస్సులో ఏది గుర్తుకు వస్తే లేదా మీకు ఎదురుగా ఏది కనిపిస్తే దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Ajwain Tea: ఉదయం ఈ ఆకు టీ తాగితే బరువు పరార్.. దీన్ని ఎలా తీసుకోవాలో తెలుసుకోండి!!
ByVijaya Nimma

వాము ఆకు టీ తాగడం వలన అనేక ఆరోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు ఈ ఆకు టీని క్రమం తప్పకుండా ఉదయం తీసుకుంటే బరువు తగ్గడంలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు