చలికాలంలో వేడిని కలిగించే పిండితో చేసిన రొట్టెలు తింటే లోపలి నుంచి శరీరం వెచ్చగా ఉండి.. చలి నుంచి రక్షణ లభిస్తుంది. Short News | Latest News In Telugu
Vijaya Nimma
అతి వేడి నీటికి బదులుగా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మేలని.. దీని ద్వారా చాలా రకాల తీవ్రమైన సమస్యల నుంచి రక్షించుకోవచ్చని వారు సూచిస్తున్నారు. Short News | Latest News In Telugu
పురుషులలో వెన్ను నొప్పి, నిరంతర అలసట, బరువు తగ్గడం, గొంతు నొప్పి వంటివి క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు కావచ్చని హెచ్చరిస్తున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఓ వ్యక్తికి చక్కెర మాత్రను లేదా ఉప్పు నీటిని ఇచ్చి.. అది చాలా శక్తివంతమైన మందని నమ్మి.. నిజంగానే మెరుగుపడినట్లు భావిస్తాడు. Short News | Latest News In Telugu
ప్రేగులలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం ద్వారా అసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి, మానసిక ఒత్తిడి వంటి అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. Short News | Latest News In Telugu
ఆయుర్వేదంలో లభించే కొన్ని పదార్థాలు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం ఇవ్వడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వాటిలో త్రిఫల చూర్ణం ఒకటి . Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఆవు నెయ్యిని సాత్విక ఆహారంగా పరిగణిస్తారు. ఇది శరీరం, మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఇది జీర్ణక్రియను బలపరుస్తుంది, శరీరంలో చల్లదనాన్ని నిర్వహిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
టీ లేదా కాఫీ తాగడానికి ముందు నీరు తాగాలా లేక తర్వాత తాగాలా..? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. టీ లేదా కాఫీ తాగడానికి ముందు లేదా తర్వాత కూడా నీరు తాగవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
నేటి కాలంలో కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా ఎసిడిటీ తరచుగా వేధిస్తుంటాయి. కడుపు క్యాన్సర్‌ను సూచించే లక్షణాలు, ప్రమాద కారకాలపై దృష్టి పెట్టడం అవసరం. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
జలుబు, దగ్గు, గొంతు నొప్పికి అద్భుతమైన ఔషధం. పెప్పర్ రైస్‌కు దక్షిణాది సంప్రదాయంలో ప్రత్యేక స్థానం. రుచితోపాటు ఆరోగ్యాన్ని అందించే సులభమైన రెసిపీ. మిరియాలలో ఉండే పైపెరైన్ అనే రసాయనం..శ్లేష్మాన్ని తొలగించి, శ్వాస మార్గాన్ని శుభ్రపరుస్తుంది. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/11/03/flours-2025-11-03-17-20-01.jpg)
/rtv/media/media_files/2025/11/03/hot-water-bath-2025-11-03-16-21-24.jpg)
/rtv/media/media_files/2025/11/03/male-cancer-2025-11-03-15-36-19.jpg)
/rtv/media/media_files/2025/11/03/placebo-effect-2025-11-03-14-44-00.jpg)
/rtv/media/media_files/2025/11/03/stomach-cleansing-2025-11-03-14-18-27.jpg)
/rtv/media/media_files/2025/10/31/constipation-2025-10-31-20-19-05.jpg)
/rtv/media/media_files/2025/10/31/ghee-tips-2025-10-31-18-42-29.jpg)
/rtv/media/media_files/2025/10/31/tea-and-coffee-2025-10-31-18-09-04.jpg)
/rtv/media/media_files/2025/10/31/stomach-cancer-2025-10-31-18-22-03.jpg)
/rtv/media/media_files/2025/10/29/pepper-rice-recipe-2025-10-29-10-39-30.jpeg)