Dogs: కుక్కలకు కూడా ఈ దేశంలో పౌరసత్వం ఇస్తారు By Vijaya Nimma 03 Nov 2024 డేటన్ వ్యాలీలో నిర్మించిన ఈ మైక్రోనేషన్‌కు సంబంధించి కుక్కలకు కూడా పౌరసత్వం లభిస్తుంది. ఇక్కడ జనాభా తక్కువగా ఉండటం వల్ల అక్కడి కుక్కలకు కూడా పౌరసత్వం ఇస్తూ వస్తోంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Song: ఈ పాట వింటే ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాల్సిందే By Vijaya Nimma 03 Nov 2024 గ్లూమీ సండే పాట ప్రపంచంలోనే అత్యంత దిగులుగా ఉండే పాట. 1933లో రాసిన ఈ పాట 1935 వరకు వినడానికి అందుబాటులో ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Plastic Packed: ఈ ఆహారం తింటే రొమ్ము క్యాన్సర్ గ్యారంటీ By Vijaya Nimma 03 Nov 2024 ప్లాస్టిక్, కార్డు బోర్డు వంటి వాటిలో ఆహారం తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ వస్తుంది. అందుకనే ప్లాస్టిక్‌లో ఆహారం తీసుకోవడం మానేయాలని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Viral Video: వీడేం మనిషిరా బాబూ.. ప్రాణాల కంటే మందే ముఖ్యమా? By Vijaya Nimma 03 Nov 2024 యూకేలో ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఒక్కసారిగా ఆ వ్యక్తి లేచి మద్యం తాగేందుకు పబ్‌లోకి వెళ్లడంతో అంతా ఆశ్చర్యపోయారు. Short News | Latest News In Telugu | వైరల్ | లైఫ్ స్టైల్
Massage: పొత్తి కడుపుకి మసాజ్ చేస్తే కలిగే లాభాలు By Vijaya Nimma 03 Nov 2024 తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లల వీపుపై, పొట్టకు బాగా మసాజ్ చేస్తుంటారు. పొట్టకు మసాజ్ చేయడం వల్ల మలబద్ధకం, ఒత్తిడి, ఉబ్బరం, జీర్ణక్రియను మెరుగుపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
థాయ్ మసాజ్ ఎందుకు ఫేమస్? By Vijaya Nimma 03 Nov 2024 థాయ్ మసాజ్‌కు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ మసాజ్ వల్ల కండరాలు రిలాక్స్, శరీర శక్తి సమతుల్యంగా, ఒత్తిడి, అలసటను తగ్గిస్తుంది. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన థాయ్ మసాజ్‌స్ట్రెచింగ్, ఆక్యుప్రెషర్‌ని ఉపయోగిస్తారు. వెబ్ స్టోరీస్
గబ్బిలాలను పెంచుకుంటున్న గ్రామం By Vijaya Nimma 03 Nov 2024 యూపీ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ గోయ్‌గావ్‌లో గ్రామంలో గబ్బిలాల పెంపకం ఉంది. 70 సంవత్సరాలకుపైగా గబ్బిలాల కాలనీలో ఎవరినీ ఇబ్బంది పెట్టవని, ఊరి జనంతో మమేకమైన గబ్బిలాలు ఉంటాయట. వెబ్ స్టోరీస్
Migraine: వేడి నీటిలో పాదాలు ఉంచితే మైగ్రేన్ పోతుందా? By Vijaya Nimma 03 Nov 2024 మైగ్రేన్ తలలో భరించలేని నొప్పిగా ఉంటుంది. వేడి నీటిలో పాదాలను నానబెట్టడం వల్ల మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Curd Side Effects: పెరుగు ఎక్కువగా తిన్నా ప్రమాదమేనా? By Vijaya Nimma 03 Nov 2024 పెరుగు తినటం వల్ల కండరాలు, చర్మం, జుట్టు, శరీరానికి ప్రోటీన్ పంపిణీ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
త్వరలో విశ్వం అంతం కాబోతోందా? By Vijaya Nimma 03 Nov 2024 శాస్త్రవేత్తలు విశ్వం ముగింపుకు సంబంధించి కొత్త పరిశోధన చేశారు. ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే చేరుతుందని అంచనా వేశారు. 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టిన విశ్వంలో మరోసారి బిగ్ బ్యాంగ్ ఉంటుందన్నారు శాస్త్రవేత్తలు. వెబ్ స్టోరీస్