author image

Vijaya Nimma

By Vijaya Nimma

హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ పక్కనే ఓ మహిళపై ముగ్గురు యువకుల అత్యాచారం చేశారు. ఓ భవనంలో పని ఉందని పిలిచి ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం హైదరాబాద్

By Vijaya Nimma

రోజు ఎండుద్రాక్షను ఖాళీ కడుపుతో తింటే రక్తహీనత రాదు. రాత్రంతా ఒక గ్లాసు నీటిలో ఎండుద్రాక్ష నానబెట్టాలి.. ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని తాగి, ద్రాక్ష తినాలి. చర్మాన్ని కాంతివంతంగా, ఎర్ర రక్తకణాలు ఏర్పడడానికి సహాయపడుతుంది. వెబ్ స్టోరీస్

By Vijaya Nimma

ఫిన్‌లాండ్‌లో 89 శాతం మంది అమ్మాయిలకు నీలి కళ్లు. స్వీడిష్ అమ్మాయిలలో 79 శాతం మందికి ఇలా ఉంటాయి. 60.9 శాతం డెన్మార్స్‌ బాలికలకు నీలం రంగులో కళ్లు ఉంటాయి. 55 శాతం నార్వేజియన్‌ బాలికలకు నీలి కళ్లు ఉన్నాయి. వెబ్ స్టోరీస్

By Vijaya Nimma

కుంకుమ పువ్వు వాసన, రంగు ఎంతో ప్రసిద్ధి. ఆహారాన్ని రుచిగా మార్చడంతో పాటు ఔషధ గుణాలున్నాయి. రోజూ కుంకుమ పువ్వు టీ తాగితే ఒత్తిడి, డిప్రెషన్, గుండె జబ్బులు తగ్గుతాయి, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. వెబ్ స్టోరీస్

By Vijaya Nimma

అసిడిటీ టాబ్లెట్స్‌ తీసుకోవం వల్ల శరీరానికి తీవ్రమైన ఆనారోగ్య నష్టంతోపాటు డిమెన్షియా, బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

డానియోనెల్లా సెరిబ్రమ్ అనే చేప చాలా చిన్న చేపల జాతికి చెందినది. తాజాగా చేసిన పరిశోధనలో 10-12 mm నుంచి దాని ధ్వని 140 dB మధ్య దీని సౌండ్‌ ఉంటుందట. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని జిల్లా పరిషత్‌ హైస్కూలు గేటు విరిగి ఒకటో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన బాలుడు ముదిరాజ్‌ కాలనీకి చెందిన అజయ్(7)గా పోలీసులు గుర్తించారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం

By Vijaya Nimma

కాలిఫోర్నియా ఆధారిత స్టార్టప్ సావర్ కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్‌ను మాత్రమే కలపడం ద్వారా వెన్నను తయారు చేసింది. వెన్న కార్బన్, హైడ్రోజన్ అణువులతో తయారు చేశారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

కాకినాడ జిల్లా తొండంగి మండలం జి.ముసలయ్యపేటలో ఆస్తి కోసం కన్న తండ్రిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు కొడుకు అర్జున్. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం

By Vijaya Nimma

బృందావన్ ఆలయంలో భక్తులు ఏసీ నుంచి వచ్చిన వాటర్‌ తీసుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. Short News | Latest News In Telugu | వైరల్ | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు