author image

Vijaya Nimma

By Vijaya Nimma

వేసవిలో వేడి నీటి స్నానాలు చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. ఇది అధిక రక్తపోటు రోగులకు హానికరం. ఇది రక్తపోటు స్థాయిలను పెంచుతుంది, ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

రోజూ నోరు, నాలుకను శుభ్రంగా ఉంచుకోవడం అవసరం. నాలుక శుభ్రం చేసుకున్నప్పుడే బ్యాక్టీరియా పోతుంది. దంతక్షయం, చిగుళ్ల వ్యాధిని తగ్గుతుంది. దుర్వాసనను నివారించడానికి ఆరోగ్యకరమైన నాలుకను కలిగి ఉండటం ముఖ్యం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

కందిపప్పు నిజమైనదో కాదో తెలుసుకోవడానికి కొంచెం పప్పును రుబ్బుకోవాలి. గోరువెచ్చని నీటిలో ఐదు నిమిషాలు నానబెట్టాలి. నీరు పసుపు రంగులోకి మారితే ఈ పప్పు కల్తీ అని అర్థం చేసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

ఆభరణాలలో లక్ష్మీదేవి నివసిస్తుంది. వివాహిత స్త్రీ తన ఆభరణాలను బహుమతిగా ఇవ్వకూడదు. స్త్రీ నగలను వేరొకరికి ధరించడానికి ఇస్తే ఆమె జీవితంలో పేదరికం, ఆర్థిక సమస్యలు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

వేసవిలో మహిళలు జీన్స్ బిగుతుగా ఉంటే చర్మంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది చెమట, చర్మపు చికాకు, దద్దుర్లు, ఇతర చర్మ సమస్యలు, తొడలు, మడమల చుట్టూ ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

ఎన్నో ఔషధాల్లో మందార పువ్వుల వినియోగం. మందార పూల టీ రక్తపోటును తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. మందార పూల టీ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా తాగితే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది . వెబ్ స్టోరీస్

By Vijaya Nimma

హనుమాన్ జీని పూజించి మంత్రాలను జపించడం వల్ల ప్రతి కష్టాన్ని తొలగిపోతాయి. 'ఓం నమో భగవతే ఆంజనేయ మహాబలాయ స్వాహా.' 'ఓం హన్ హనుమతే రుద్రతాకాయం హున్ ఫట్.' ఈ మంత్రాలను జపిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

బిగుతుగా ఉండే బూట్లు ధరించడం వల్ల రక్త ప్రసరణ సమస్యలు, వాపు, పాదాలలో నొప్పి వస్తుంది. గాలి ప్రసరణ లేకుండా రోజంతా పాదాలను బూట్లలో ఉంచడం వల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఫంగస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

ఎండలో హెల్మెట్ ధరించడం వల్ల తలకు చెమట పట్టి అసౌకర్యంగా అనిపించవచ్చు. వేడి వాతావరణంలో హెల్మెట్ దారించాల్సి వస్తే తలకు పలుచని గుడ్డ కట్టుకుని, టోపీ లేదా సన్నని దుస్తులు ధరించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

విశాఖపట్నం జిల్లా కొమ్మాది స్వయం కృషినగర్‌లో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని కత్తితో దాడి చేశాడు ఉన్మాది. దాడిలో తల్లి, కూతురు మృతి చెందారు. క్రైం | Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్