author image

Vijaya Nimma

By Vijaya Nimma

రాత్రిపూట లోదుస్తులు వల్ల చర్మం, శ్వాస సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. లోదుస్తులు వేసుకుంటే తేమ పెరగడం వల్ల యోని ఇన్ఫెక్షన్లు, గజ్జ, చెమట పట్టడం, చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

తిరుప‌తిలో కారును ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడిక‌క్కడే మృతి చెందగా. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ | క్రైం

By Vijaya Nimma

మయోనైస్‌లో చాలా సంతృప్త కొవ్వు ఉంటుంది. మయోనైస్ ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

తిన్న వెంటనే పడుకోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మందగించటంతోపాటు జీర్ణవ్యవస్థ పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఉబ్బరం, కడుపులో నిరంతరం నొప్పులు వంటి సమస్యలకు దారితీస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

వాతావరణానికి అనుగుణంగా జీవనశైలిలో మార్పులు ఉండాలి. చలికాలంలో మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉంటే చన్నీటి స్నానం వద్దని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్

By Vijaya Nimma

పేరు లేని వాటర్ బాటిళ్లలో నీరు తాగితే కిడ్నీతోపాటు బి12 లోపం, లివర్ సైడ్ ఎఫెక్ట్, క్యాన్సర్ తదితర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

ఉదయాన్నే ఖాళీ కడుపుతో చిటికెడు పసుపును తీసుకుంటే ఊబకాయాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది. లైఫ్ స్టైల్ | Latest News In Telugu | Short News

By Vijaya Nimma

అలోవెరా జ్యూస్‌ని రోజూ తాగేవారిలో రోగనిరోధక శక్తి కూడా బలంగా ఉంటుంది.  కలబంద రసం తాగడం వల్ల జీర్ణశక్తి బలపడి జీవక్రియ వేగవంతం అవుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

ఈ విటమిన్ లోపం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగదు. ఈ విటమిన్ లోపం వల్ల శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. విటమిన్ బి12 లోపం వల్ల తరచుగా జలుబు వస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

ఆస్తమా రోగులు దగ్గు, నిద్రలేమి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. చలికాలంలో రద్దీగా, కలుషిత ప్రదేశాలకు వెళ్లవద్దు, మాస్క్ ధరించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు