author image

Vijaya Nimma

By Vijaya Nimma

కార్తీక పౌర్ణమి రోజు జున్ను, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, అన్నం దానం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

భారతీయ సంస్కృతిలో పాములను దేవతలుగా, శక్తివంతంగా చెబుతారు. వాస్తవానికి పాము కాటుకు గురైన ఐదుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉంటే పాము పగబట్టిందంటూ భావిస్తారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

కూరగాయలు-పండ్లు, గింజలు, విత్తనాలు, ధూమపానం-మద్యపానం మానుకోవాలి, ఒత్తిడి, నీరు-వ్యాయామం ఐదు పనులు చేస్తే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మూత్రపిండాల ఇన్ఫెక్షన్, పైలోనెఫ్రిటిస్ వంటి సమస్యలతోపాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

గర్భధారణలో నొప్పి కండరాలను సడలించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి స్నానం గొప్ప మార్గం. శరీర ఉష్ణోగ్రతను 102.2 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా పెంచేంత వేడి నీటిలో స్నానం చేయొద్దని నిపుణులు అంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

హైదరాబాద్‌లోని బాచుపల్లి పీఎస్‌ పరిధిలో ఉన్న శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న జశ్వంత్ గౌడ్ అనే విద్యార్థి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం

By Vijaya Nimma

హ్యాంగోవర్‌ వెంటనే తగ్గాలంటే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. అరటిపండు, కొబ్బరి నీళ్లు, పియర్‌ జ్యూస్‌ తాగినా, చికెన్‌లో ఉండే జింక్, నియాసిన్ హ్యాంగోవర్‌ వెంటనే పోతుంది. హ్యాంగోవర్‌ ఉంటే కాఫీ, మసాలా పదార్థాలు తినొద్దు. వెబ్ స్టోరీస్

By Vijaya Nimma

రొమ్ము క్యాన్సర్‌లో కణాలు వేగంగా పెరుగుతాయి.ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన మహిళలకు సంభవిస్తుంది. రోమ్ము క్యాన్సర్‌ ఎక్కువగా ఎడమ రొమ్ములోనే వస్తుంది. ఎడమ రొమ్ము ఎక్కువ గ్రంధి కణజాలంతో ఉంటుంది. వెబ్ స్టోరీస్

By Vijaya Nimma

స్నేహితుల ఒత్తిడి యువతను స్మోకింగ్ వైపు మళ్లిస్తోంది. స్మోకింగ్‌ ఫ్యాషన్‌గా మారింది. 15-24 సంవత్సరాల వయస్సు గలవారు సిగరెట్లు తాగితే ఎక్కువ ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

హైదరాబాద్‌లోని మెహిదీపట్నం హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో వెళ్లిన పోలీసులపై దాడికి దిగింది. బీర్ బాటిల్‌తో దాడి చేయడంతో ఎస్ఐ తల పగిలింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం

Advertisment
తాజా కథనాలు