author image

Vijaya Nimma

By Vijaya Nimma

Pasta: పిల్లల కోసం ప్రత్యేకంగా, రుచికరమైన వంటకం ఏదైనా చేయాలనుకుంటే పాస్తా ప్రయత్నించండి. ఇది పిల్లలు రుచికరమైన వంటకంగా చెబుతారు. తక్కువ సమయంలో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వండిన పాస్తాలో టొమాటో సాస్, టాపింగ్, చీజ్‌తో ఇస్తే పిల్లు ఇష్టంగా తింటారు.

By Vijaya Nimma

Lamp Tips: హిందువులు ప్రతి ఒక్కరు కచ్చితంగా ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటారు. బంగారం, వెండి, లేదంటే మట్టి వాటిలోనైనా దీపం పెట్టొచ్చు. దీపారాధనకి ఆవు నెయ్యి, నువ్వుల, కొబ్బరి నూనెతో రెండు పుట్ల దీపం పెడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు.

By Vijaya Nimma

AP News: విజయవాడలో భారీ వర్షాల కారణంగా కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డు దెబ్బతిన్నది. ఘాట్ రోడ్‌లో జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలిచారు. ఘాట్‌రోడ్డు నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి మాట్లాడారు.

By Vijaya Nimma

ప్రకాశం జిల్లా చింతలచెంచుగూడెం వద్ద రాళ్ళవాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. రాళ్ళవాగులో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల సిబ్బంది చిక్కుకున్నారు. గమనించిన గ్రామస్తులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రాణాపాయం తప్పడంతో సిబ్బంది ఊపిరి పిల్చుకున్నారు.

By Vijaya Nimma

Amavasya 2024: ఈ ఏడాది శ్రావణ బహుళ అమావాస్య తిథి సెప్టెంబర్ 2న ప్రారంభమై సెప్టెంబర్ 3న ఉదయం ముగుస్తుందని పండితులు చెబుతున్నారు. ఈరోజున నది స్నానం, పూజ, ధ్యాన కార్యక్రమాలను చేసుకుంటే మంచిది. ఉపవాసం , దానధర్మాలు చేయడం, పెద్దలకు పితృ కార్యక్రమాలు చేస్తే మంచి ఫలితాలు ఉంది.

By Vijaya Nimma

తమలపాకు తీసుకొని దానిమీద స్వస్తిక్ వేయాలి. స్వస్తిక్ మధ్యలో నాలుగు చుక్కలు పెట్టి.. అటుపక్క ఇటుపక్క రెండు గీతలు గీయాలి. ఇలాగే రాసిన దానికింద 'శ్రీం' అనే మంత్రాన్ని రాయాలి. ఇలా రాసిన తమలపాకును మీ దగ్గర పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

Advertisment
తాజా కథనాలు