author image

Vijaya Nimma

By Vijaya Nimma

Lemon Grass : ఆయుర్వేదంలో నిమ్మగడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌‌ లెవల్స్‌, దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది. దీనిని తీసుకుంటే చర్మ ఆరోగ్యం, ముఖంపై ముడతలు పోయి వృద్ధాప్య ఛాయలు తగ్గి చర్మం కాంతివంతంగా ఉంటుంది.

By Vijaya Nimma

AP News: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో క్షుద్రపూజల కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని సుబ్రమనేశ్వరస్వామి గుడి వద్ద ఉన్న తంగెళ్ళ సత్యనారాయణ మూర్తి, మాణిక్యాలరావు సోదరుల బిల్డింగ్ దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.

By Vijaya Nimma

Spinach Juice : పాలకూర జ్యూస్‌ దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ ఈ జ్యూస్‌ తాగితే రోగనిరోధకశక్తి పెరిగి సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

By Vijaya Nimma

Blue Lagoon Drink: కేఫ్ లాంటి బ్లూ లగూన్ డ్రింక్‌ను ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. దీని కోసం ఒక పొడవాటి గ్లాసును మంచుతో నింపాలి. ఆ తర్వాత షేకింగ్ గ్లాస్‌లో వోడ్కా, బ్లూ కురాకో నిమ్మరసం వేసి బాగా షేక్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మంచుతో నిండిన గ్లాసులో పోసి నిమ్మకాయ, పుదీనా ఆకుల ముక్కను వేయాలి.

By Vijaya Nimma

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్‌లో ఉంటారు. నాలాలో చెరువులు, కుంటలు, తూములు, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళవద్దని. ప్రయాణాలను రద్దు చేసుకోడం, వాయిదా వేసుకుంటే మంచిదని పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు.

By Vijaya Nimma

Helath Tips: ఈ మధ్యకాలంలో శరీర ఆకృతి కోసం ఎన్నో ప్రయత్నాలు, శస్త్రచికిత్సలను చేయించుకుంటున్నారు. ఈ ప్రక్రియ వలన ఆరోగ్యానికి చాలా ప్రమాదం ఉందట. ఈ శస్త్రచికిత్సలో అనేక దుష్ప్రభావాలతోపాటు ఇన్ఫెక్షన్, రక్తస్రావం నొప్పి, వాపు చాలా రోజులు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు