Fitness: నెల రోజులు ఇలా చేశారంటే ఫిట్నెస్ మీ సొంతం By Vijaya Nimma 19 Nov 2024 ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, కొలెస్ట్రాల్ ఆహారాల వినియోగం, బిస్కెట్లు, పాన్‌కేక్‌లు, శీతల పానీయాలకు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. | Latest News In Telugu | లైఫ్ స్టైల్
దిండుకింద లవంగాలు ఉంచితే మంచిదా? By Vijaya Nimma 19 Nov 2024 లవంగాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. జ్యోతిషశాస్త్రంలో లవంగాలకు ప్రాముఖ్యత ఉంది. దిండుకింద లవంగాలు ఉంచితే పీడకలలు రావని, 8 లవంగాలు పెట్టుకుని పడుకుంటే ప్రతికూలత పోతుంది. వెబ్ స్టోరీస్
AP Crime: ముసలోడికి ఇదేం మాయరోగం..11 ఏళ్ల అమ్మాయిని అలా చేస్తాడా..! By Vijaya Nimma 19 Nov 2024 నెల్లూరు జిల్లా బాపట్ల పట్టణం ఇందిరానగర్ కాలనీలో 65 ఏళ్ల వృద్ధుడు 11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. చిన్నారి అరుపులు విన్న స్థానికులు బాలికను రక్షించి.. వృద్ధుడికి దేహశుద్ధి చేశారు. Short News | Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్ | క్రైం
పామును చంపితే పాపం చుట్టుకుంటుందా? By Vijaya Nimma 19 Nov 2024 హిందూమతంలో పాముకు అత్యంత గౌరవం ఉంది. హిందూమతంలో పామును చంపడం పాపం.. కాలసర్ప దోషాలు తగులుతాయని నమ్మకం. నాగమణికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వెబ్ స్టోరీస్
Viral Video: అంబులెన్స్‌కు దారివ్వలేదని రెండున్నర లక్షల ఫైన్ By Vijaya Nimma 19 Nov 2024 కేరళలోని చలకుడిలో త్రిసూర్ మెడికల్ కాలేజీకి వెళ్లే మార్గంలో అంబులెన్స్‌ను అడ్డుకున్నందుకు కారు యజమానికి రూ. 2.5 లక్షల జరిమానాను విధించారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఖమ్మంలో కల్తీ దందా.. ఆ ఫేమస్ అల్లం, స్వీట్లు ఎలా తయారు చేస్తున్నారో మీరే చూడండి! By Vijaya Nimma 19 Nov 2024 ఖమ్మంలో ఆహార, స్వీట్ తయారీ కేంద్రాలపై రాష్ట్ర ఫుడ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 960 కేజీల క్వాలిటీ లేని అల్లం, వెల్లుల్లి పేస్ట్ పాకెట్లను సీజ్ చేశారు. Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
ఖమ్మంలో కన్నీరు పెట్టించే ఘటన.. గ్రూప్-3 ఎగ్జామ్ రాసి వస్తున్న తల్లి వైపు పరిగెత్తుతూ..! By Vijaya Nimma 19 Nov 2024 ఖమ్మం జిల్లా గ్రామీణ మండల పరిధిలో తల్లిదండ్రులు కుర్ర వినోద్, లావణ్య ఏకైక కుమార్తె ప్రహర్షిక నాగేళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి చెందింది. Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ | క్రైం
BIG BREAKING: నిజామాబాద్‌లో హైటెన్షన్.. మేయర్ భర్తపై సుత్తెతో దాడి! By Vijaya Nimma 19 Nov 2024 నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో కార్పొరేటర్ కార్యాలయం దగ్గర నగర మేయర్ నీతూకిరణ్ భర్త, బీఆర్ఎస్ నాయకుడు దండు చంద్రశేఖర్‌పై దాడి చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ నిజామాబాద్
Lemon: నిమ్మకాయను ఇలా వాడితే అజీర్తి సమస్య ఉండదు By Vijaya Nimma 19 Nov 2024 గుండెల్లో మంట, గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి అజీర్ణానికి కారణం కావచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో, సాయంత్రం నిమ్మరసం తాగాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Obesity: ఈ గ్రీన్ ఫుడ్స్‌తో ఊబకాయం నుంచి విముక్తి By Vijaya Nimma 19 Nov 2024 స్థూలకాయం నుంచి బయటపడాలంటే వ్యాయామంతో పాటు హెల్తీ డైట్, బీన్స్, యాలకులు, గ్రీన్ టీ, యాంటీ ఒబెసిటీ ఫుడ్స్ రోజూ తీసుకోవడం వల్ల జీవక్రియ పెరిగి ఆకలి తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్