author image

srinivas

By srinivas

హైడ్రా నెక్ట్స్ ఫోకస్ హిమాయత్ సాగర్‌. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రులు, వ్యాపారవేత్తల ఫామ్ హౌజ్‌లతోపాటు ఇతర 83 అక్రమ నిర్మాణాలున్నట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణ | హైదరాబాద్ | Latest News In Telugu | Short News

By srinivas

నిరుద్యోగులకు శుభవార్త. డిగ్రీ అర్హతతో కెనెరా బ్యాంక్ లో 3000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజైంది. https://canarabank.com/pages/Recruitment జాబ్స్ | నేషనల్ | Latest News In Telugu | Short News

By srinivas

జెత్వానీని వేధించిన కేసులో కుక్కల విద్యాసాగర్‌ అరెస్ట్‌ అయ్యారు.విద్యాసాగర్‌ ను డెహ్రాడూన్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫోన్ సిగ్నల్ తో గుర్తించి అరెస్ట్ చేశారు.

By srinivas

దేశంలోనే తెలంగాణలో పెస్టిసైడ్స్ అతిగా వినియోగిస్తున్నట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. ప్రమాదకరమైన 11 మందులు వాడుతున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించింది.

By srinivas

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు వందల సంఖ్యలో వేలంపాటలో పాల్గొంటూ లక్షల రూపాయలు పెంచేస్తున్నారు.

By srinivas

తెలంగాణలోని తాడ్వాయి- మేడారం అడవి 500 ఎకరాలు ద్వంసమైంది. ఇందులో ఒక్క వన్యప్రాణి గాయపడకపోవడం ఆశ్యర్యం కలిగిస్తోంది. ప్రకృతి విపత్తుల వాసన పసిగట్టి వెళ్లిపోయాయి.

By srinivas

తిరుపతి | ఆంధ్రప్రదేశ్ | Short News : వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వరుని పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేశారు. లడ్డూలో నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వేశారు.

By srinivas

భారతదేశంలో రెండో మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళలోని మలప్రమ్‌లో 38 ఏళ్ల వ్యక్తి ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ తెలిపారు. 

By srinivas

ఏపీలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామ లేఖను జగన్‌కు పంపించారు. జనసేనలో చేరబోతున్నట్లు సమాచారం. రాజకీయాలు | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్

By srinivas

మరో రెండు నెలల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కుటుంబ ఆదాయం ఆధారంగానే రేషన్ కార్డులు ఇవ్వాలని భావిస్తోంది.

Advertisment
తాజా కథనాలు