CM Revanth:విగ్రహం టచ్ చేస్తే ఫామ్ హౌస్‌ల్లో జిల్లెడు మోలిపిస్తా! By srinivas 17 Sep 2024 రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బీఆర్ఎస్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ లేకపోతే ఐటీ శాఖనే లేదని, దిక్కుమాలినోడు మంత్రి అయ్యేవాడే కాదన్నారు.
AP News: క్లీన్ ఎనర్జీ కోసం ఏపీలో గ్లోబల్ యూనివర్శిటీ ఏర్పాటు By srinivas 16 Sep 2024 క్లీన్ ఎనర్జీ కోసం ఏపీలో గ్లోబల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తాం సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. పెట్టుబడిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Jani Master: జానీ మాస్టర్ ఎక్కడా? బాధితురాలికి వైద్య పరీక్షలు! By srinivas 16 Sep 2024 రేప్ కేసు నమోదుకావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం ఉదయం చెన్నె వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
RaghuRama Raju: RTVతో రఘురామ సెన్సేషనల్ ఇంటర్వ్యూ! By srinivas 16 Sep 2024 రఘురామ రాజుపై జగన్ రాజద్రోహం కేసు ఎందుకు పెట్టించారు. ఆయన చేసిన నేరం ఏమిటి? జగన్ నిజంగానే మూర్ఖుడా? పార్టీలు మారుతారనే నెపంతోనే రామరాజును చంద్రబాబు నమ్మట్లేదా?
KL Rahul: ఆర్సీబీలోకి కేఎల్ రాహుల్.. స్టార్ ప్లేయర్ గ్రీన్ సిగ్నల్! By srinivas 16 Sep 2024 స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మరోసారి ఆర్సీబీ జట్టులో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఆడుతారా? అనే ఓ అభిమాని ప్రశ్నకు రాహుల్ పాజిటివ్‌గా స్పందించాడు.
Jani master: జానీ మాస్టర్‌కు షాక్ ఇచ్చిన జనసేన! By srinivas 16 Sep 2024 లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జనసేన అధిష్టానం షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.
TG Education : తెలంగాణలో కామన్ రిక్రూట్మెంట్ బోర్డు రద్దు? By srinivas 16 Sep 2024 తెలంగాణ | హైదరాబాద్ : విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. మళ్లీ కాలేజీ సర్వీస్ కమిషన్ అమల్లోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Johny Master : కోరిక తీర్చలేదని తలను అద్దంకేసి కొట్టాడు.. బాధితురాలు! By srinivas 16 Sep 2024 క్రైం | హైదరాబాద్ : జానీ మాస్టర్ వేధింపులపై బాధితురాలు భయంకర నిజాలు బయటపెట్టింది. తన దగ్గర జాయిన్ అయిన మొదటిరోజునుంచే సెక్స్ కోరిక తీర్చమని వేధించేవాడని తెలిపింది.
Bandi Sanjay : సెప్టెంబర్ 17 మరో స్వాతంత్ర పోరాటమే: బండి సంజయ్ By srinivas 16 Sep 2024 రాజకీయాలు : తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు కేంద్రం ఘనంగా నిర్వహిస్తుందని బండి సంజయ్ చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషియే విమోచన దినోత్సవమని కొనియాడారు.
AP NEWS : ఏపీలో కొత్త మద్యం పాలసీ.. 19న కొత్త దుకాణాలకు నోటిఫికేషన్! By srinivas 16 Sep 2024 బిజినెస్ | ఆంధ్రప్రదేశ్ఏ పీలో కొత్త మద్యం పాలసీపై తుది కసరత్తు జరుగుతోంది. 19న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీఅ అమల్లోకి రానుంది.