author image

srinivas

By srinivas

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు పక్షాలు కాంప్రమైజ్‌ కావడంతో పిటిషన్‌ ను హైకోర్టు డిస్పోజ్‌ చేసింది.

By srinivas

జంతు కొవ్వుతో చేసిన తిరుపతి లడ్డూలను మోదీతోపాటు అయోధ్యకు లక్షకుపైగా అందించడంపై అయోధ్య ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | Short News

By srinivas

ఏపీ ఏలూరు జిల్లా 'శ్రీ స్వామి దయానంద సరస్వతి ఆశ్రమం హాస్టల్' బాలికలపై అత్యాచారానికి పాల్పడిన బీసీ వెల్ఫేర్ ఉద్యోగి శశి కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ క్రైం | పశ్చిమ గోదావరి | Latest News In Telugu | Short News

By srinivas

ఏపీ శ్రీకాకుళం లంకపేటలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఐదుగురు గ్రామస్థులపై తేనెటీగలు దాడి చేయగా కాంతమ్మ, సూరి అనే ఇద్దరు మరణించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By srinivas

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధురాలిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. వెంకట్ రావుతోపాటు, మరో ఇద్దరు యువకులు అరెస్ట్ అయ్యారు.

By srinivas

ఒడిశా నుంచి కామారెడ్డికి అక్రమంగా ట్రాక్టర్‌లో తరలిస్తు్న్న 338 కిలోల గంజాయి ప్యాకెట్లను తెలంగాణ యాంటీ డ్రగ్స్ విభాగం పోలీసులు పట్టుకున్నారు. క్రైం నిజామాబాద్

By srinivas

ముంబై నటి జెత్వాని కేసులో ఐపీఎస్ కాంతి రాణా టాటాకు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కాంతి రాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

By srinivas

ఆదిలాబాద్ జిల్లాలోని విద్యార్థులకు విద్యా, సాంకేతిక, ఆర్థిక, సామాజిక అవగాహన పెంపొందిచేందుకు 'బాలశక్తి' అనే కార్యక్రమం చేపట్టారు కలెక్టర్ అభిలాష అభినవ్.

By srinivas

హైడ్రా నెక్ట్స్ ఫోకస్ హిమాయత్ సాగర్‌. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రులు, వ్యాపారవేత్తల ఫామ్ హౌజ్‌లతోపాటు ఇతర 83 అక్రమ నిర్మాణాలున్నట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణ | హైదరాబాద్ | Latest News In Telugu | Short News

By srinivas

నిరుద్యోగులకు శుభవార్త. డిగ్రీ అర్హతతో కెనెరా బ్యాంక్ లో 3000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజైంది. https://canarabank.com/pages/Recruitment జాబ్స్ | నేషనల్ | Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు