author image

srinivas

By srinivas

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాజ్‌నంద్‌గావ్ జిల్లా జోరటరాయ్ గ్రామంలో పిడుగుపాటుకు ఐదుగురు విద్యార్థులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

By srinivas

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అపర్ణ(12) అనే బాలిక జ్వరంతో చనిపోవడం కలకలం రేపుతోంది. 4 రోజులనుంచి తమ బిడ్డను టీచర్లు పట్టించుకోలేదని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

By srinivas

ఏపీలో మరో 24 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతారణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. 4 రోజులు విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. 

By srinivas

టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై చర్యలు తీసుకునేందుకు భారతీయ రైల్వే శాఖ సిద్ధమైంది. ముఖ్యంగా పోలీసులు టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లలో ప్రయాణిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇకపై టికెట్ లేని వారందరికీ జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.

By srinivas

తిరుమల లడ్డూ ఇష్యూపై న్యాయవాది, వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. రూ.1,400 ఉన్న పంది కొవ్వు రూ.320 నెయ్యిలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ఇంతకన్నా అవివేక ఆరోపణలు ఉండవని చంద్రబాబుపై మండిపడ్డారు. 

By srinivas

తిరుమలలో శాంతి హోమం నిర్వహించిన సందర్భంగా సోమవారం సాయంత్రం 6 గంటలకు భక్తులంతా ఇళ్లలో ధీపారాధన చేయాలని టీటీడీ సూచించింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

By srinivas

జానీ మాస్టర్, లేడీ డ్యాన్సర్ వివాదంలో అల్లు అర్జున్ హస్తం ఉందనే వార్తలను 'పుష్ప2' నిర్మాత మైత్రి రవి ఖండించారు. ఇది పూర్తిగా వారిద్దరి పర్సనల్ ఇష్యూ. బన్నీకి ఏమీ తెలియదన్నారు.

By srinivas

తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మౌనం వీడకపోవడం చర్చనీయాంశమైంది. తిరుపతి నెయ్యి ఒప్పందాలు ధర్మారెడ్డి హయాంలోనే జరిగాయని, అయినప్పటికీ ఆయన ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనేది హాట్ టాపిక్‌గా మారింది.

By srinivas

‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసినందుకు అభిమానులను క్షమాపణలు కోరారు ఎన్టీఆర్. ఈ రోజుకోసం తాము ఎంతో ఆతృతగా ఎదరుచూశామన్నారు. సినిమా | Latest News In Telugu | Short News

By srinivas

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్‌ నేత అనుర కుమార దిసనాయకే విజయం సాధించారు. అత్యధిక ఓట్ల మెజార్టీతో ప్రెసిడెంట్ పదవి సొంతం చేసుకున్నారు. రాజకీయాలు | ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు