author image

srinivas

By srinivas

తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మౌనం వీడకపోవడం చర్చనీయాంశమైంది. తిరుపతి నెయ్యి ఒప్పందాలు ధర్మారెడ్డి హయాంలోనే జరిగాయని, అయినప్పటికీ ఆయన ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనేది హాట్ టాపిక్‌గా మారింది.

By srinivas

‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసినందుకు అభిమానులను క్షమాపణలు కోరారు ఎన్టీఆర్. ఈ రోజుకోసం తాము ఎంతో ఆతృతగా ఎదరుచూశామన్నారు. సినిమా | Latest News In Telugu | Short News

By srinivas

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్‌ నేత అనుర కుమార దిసనాయకే విజయం సాధించారు. అత్యధిక ఓట్ల మెజార్టీతో ప్రెసిడెంట్ పదవి సొంతం చేసుకున్నారు. రాజకీయాలు | ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News

By srinivas

భారత బౌలర్ అశ్విన్ బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో రికార్డులు బద్ధలు కొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి చేరుకున్నాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక సార్లు ఐదుకుపైగా వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News

By srinivas

తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దేవాలయాల్లో వాడే వస్తువులన్నీ పరిశీలించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రార్థనా మందిరంలో ఆ మతం వాళ్ళే ఉండేలా చట్టం తీసుకురాబోతున్నట్లు తెలిపారు. 

By srinivas

ఏపీలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్ తెలిపారు.

By srinivas

చెస్‌ ఒలింపియాడ్‌లో ఇండియా హిస్టరీ క్రియేట్ చేసింది. చెస్‌ ఒలింపియాడ్‌ 45వ పోటీల్లో పురుషుల జట్టు ఫస్ట్ టైమ్ గోల్డ్ మెడల్ సాధించింది. స్లోవేనియాతో జరిగిన చివరి 11వ రౌండ్‌లో డి.గుకేశ్‌, అర్జున్ ఇరిగేశీ, ప్రజ్ఞానందలు గెలుపొందారు. 

By srinivas

తిరుమల లడ్డూ వివాదం వేళ నందిని ఆవు నెయ్యి పంపించే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

By srinivas

తిరుపతి లడ్డూల అమ్మకాల్లో రూ. 500 కోట్ల స్కాం జరిగిందని జనసేనపార్టీ నాయకుడు కిరణ్ రాయల్ ఆరోపించారు. టికెట్లు కూడా అమ్ముకున్నారని జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ | తిరుపతి | Latest News In Telugu | Short News

By srinivas

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 842 యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ఆయూష్ శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

Advertisment
తాజా కథనాలు