author image

srinivas

By srinivas

గుజరాత్ లో మరో దారుణం జరిగింది. కామాంధుడి చేతిలో మరో పసిగుడ్డు బలైంది. బరూచ్‌లో పనోలి గ్రామంలో 10 నెలల బాలికపై 30 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు దీపక్ కుమార్ లాల్ బాబు సింగ్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు.

By srinivas

పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి భారీ నగదు బహుమతి అందించారు సీఎం రేవంత్. జీవాంజికి కోటి రూపాయల చెక్ ఇచ్చిన అనంతరం గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం కేటాయించారు. Latest News In Telugu | Short News

By srinivas

హైడ్రా బాధితులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపేందుకు సిద్ధమైంది. Latest News In Telugu | Short News

By srinivas

హైడ్రా భయంతో హైదరాబాద్ మంచిరేవుల గ్రామస్థులు దారుణానికి పాల్పడ్డారు. ఇటీవల వర్షాలకు నిండిన వీరభద్రస్వామి గుట్ట దగ్గరలోని మల్లన్న కుంట అలుగును తెంపేశారు. తెలంగాణ | Latest News In Telugu | Short News

By srinivas

గ్రూప్-1 నియామకాల నిబంధనలు సంవరించడంపై స్పష్టతనివ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నల్గొండ జిల్లాకు చెందిన రాంబాబు పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టింది.  Latest News In Telugu | Short News

By srinivas

శ్రీవారి లడ్డూ కల్తీపై సిట్‌ నియామకం జరిగింది. సిట్‌ చీఫ్‌గా గుంటూరు రేంజ్‌ ఐజీగా ఉన్న సర్వశ్రేష్ట త్రిపాఠిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | Short News

By srinivas

కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ ఇష్యూలో భాగస్వాములైన అవినీతి ఇంజినీర్లకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌కు సూచనల మేరకు వారిపై ఏసీబీ చట్టం కింద కేసులు నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో వారికి పదోన్నతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోనుంది.

By srinivas

ఈ దసరా పండగను విసూత్నంగా జరుపుకునేందుకు మంచిర్యాల జిల్లా బోయపల్లి గ్రామస్థులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తెలంగాణ | Latest News In Telugu | Short News

By srinivas

తెలంగాణ మహిళలకు దసరా కానుకగా రేవంత్ సర్కార్ కొత్త కానుక ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. చీరలకు బదులు పండగ ఖర్చులకోసం రూ.500 అందించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఈ వారంలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.  Latest News In Telugu | Short News

By srinivas

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలి డిజిట‌ల్ కార్డు ఇవ్వాని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రేష‌న్‌, ఆరోగ్యశ్రీతోపాటు ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాలన్నింటికి ఒకే కార్డు ద్వారా అందించేలా విధివిధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు.

Advertisment
తాజా కథనాలు