author image

srinivas

By srinivas

కూతురును అన్యాయంగా పొట్టనపెట్టుకున్న అల్లుడిని చంపేందుకు వెళ్లిన వ్యక్తి అడ్డొచ్చిన వియ్యంకుడిని పట్టపగలే నరికి చంపిన ఘటన నిజమాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. క్రైం | Latest News In Telugu | Short News

By srinivas

జూనీయర్ ఎన్టీఆర్ 'దేవర' ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి భ్రమరాంబ మల్లికార్జున థియేటర్లో 'దేవర' ప్రీమియర్ షో రద్దు చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. సినిమా | Latest News In Telugu | Short News

By srinivas

శృంగారం, డ్రగ్స్, బ్లాక్ మెయిల్స్ ఫిర్యాదులతో తెలుగు ఇండస్ట్రీ కంపుకొడుతోంది. ఒకవైపు డ్రగ్స్ ఎపిసోడ్ కొనసాగుతుంటే మరోవైపు రాజ్ తరుణ్‌, జానీ మాస్టర్, హర్షసాయి వంటి వారిపై లైంగిక ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తెలంగాణ | Latest News In Telugu | Short News  

By srinivas

ఏపీ మాజీ సీఎం జగన్‌కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. తిరుమలలో ఆంక్షలు విధిస్తున్నట్లు తిరుపతి ఎస్సీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. అనుమతులు లేకుండా నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

By srinivas

మరో 30 రోజుల్లో తెలంగాణ ప్రజలకు డిజిటల్‌ హెల్త్‌కార్డులు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్‌ ప్రొఫైల్స్‌ను డిజిటలైజ్‌ చేస్తామన్నారు. గురువారం దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ను సీఎం ప్రారంభించారు. 

By srinivas

ఇంగ్లాండ్ 2019 వరల్డ్ కప్ హీరో బెన్ స్టోక్స్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. 33 ఏళ్ల స్టోక్స్ 2022లో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. స్పోర్ట్స్ | Latest News In Telugu | Short News

By srinivas

పెళ్లికి ముందు సినీ నటితో డేటింగ్ చేసినట్లు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒప్పుకున్నాడు. 2007-08 ఆస్ట్రేలియా పర్యటనలో తన దగ్గరకు ఆమె బలవంతంగా వచ్చిందని, ఏమీ చేయలేక ఒక రోజంతా ఆమెతో గడిపినట్లు తెలిపాడు. స్పోర్ట్స్ | Latest News In Telugu | Short News

By srinivas

డ్రగ్స్‌ కేసులో సినీనటుడు అభిషేక్‌ అరెస్ట్ అయ్యాడు. ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ పీఎస్ లో డ్రగ్స్ కేసుల్లో నిందితుడుగా ఉన్న అభిషేక్ ను  యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. క్రైం | Latest News In Telugu | Short News

By srinivas

భార్య కోరిక నెరవేర్చడంకోసం ఓ వ్యక్తి ప్రపంచం ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకున్నాడు. నగలు, బంగ్లాలు, భోజనాలు, డబ్బులు, కార్లు కాకుండా ఓ వింత కోరిక కోరిన భార్యకోసం ఏకంగా రూ. 418 కోట్లు ఖర్చు చేశాడు. ఇంటర్నేషనల్ | లైఫ్ స్టైల్ | Latest News In Telugu | Short News

By srinivas

తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ ఎఫెక్ట్ తెలంగాణపై ప్రభావం చూపింది. అన్ని ఆలయాల్లో తనిఖీలు చేపట్టాలని దేవాదాయశాఖ ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది.  Latest News In Telugu | Short News  

Advertisment
తాజా కథనాలు