Pistachios: మంచిదని పిస్తా తింటున్నారా? జర భద్రం.. By srinivas 05 Nov 2024 డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. కానీ అతిగా తింటే అనారోగ్యంపాలుకూడా చేస్తాయట. ఆర్టికల్ చదివేయండి. Short News | Latest News In Telugu Food
అనుభవించే వాళ్లకే ఆ బాధ తెలుసు.. కుల వివక్షపై రాహుల్ గాంధీ! By srinivas 05 Nov 2024 అనుభవించేవాళ్లకే కుల వివక్ష బాధ తెలుసని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో ఈ పిచ్చి చాలా లోతుగా పాతుకుపోయిందన్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
సీతారామ ప్రాజెక్ట్ టెండర్ల రద్దు.. నీటిపారుదల శాఖలో దుమారం! By srinivas 05 Nov 2024 తెలంగాణలో నీటిపారుదల శాఖ నిర్ణయాలు వివాదాస్పదంగా తయారయ్యాయి. ఇతర పనులకు టెండర్లు పిలవడం కలకలం రేపింది. Short News | Latest News In Telugu | వరంగల్
AP: మా కులాన్ని అవమానిస్తావా.. పవన్ పై మందకృష్ణ ఫైర్! By srinivas 05 Nov 2024 ఏపీ హోం మంత్రి అనితను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపై మంద క్రిష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Warangal: 2050 విజన్‌తో.. ఓరుగల్లు ఎలా మారబోతుందంటే!? By srinivas 05 Nov 2024 వరంగల్ నగర అభివృద్ధి మాస్టర్ ప్లాన్ తుది దశకు చేరుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
బతకాలంటే బహిరంగ క్షమాపణ.. లేదంటే రూ.5 కోట్లు.. సల్మాన్‌కు వార్నింగ్ By srinivas 05 Nov 2024 బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరో వార్నింగ్ ఇచ్చింది. బతికి ఉండాలంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి. Short News | Latest News In Telugu | క్రైం
Imane Khelif: ఆమె కాదు అతడే.. స్వర్ణ పతకం వెనక్కి తీసుకోండి: హర్భజన్ By srinivas 05 Nov 2024 పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం పతకం గెలిచిన అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ ఇష్యూపై హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
US Election 2024: అమెరికా ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలివే! By srinivas 05 Nov 2024 అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల ప్రచారం ముగిసింది. పలు రాష్ట్రాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచే పోలింగ్ ప్రారంభమైంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Olympics: 2036 ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యం.. IOCకి IOA అధికారిక లెటర్! By srinivas 05 Nov 2024 2036 ఒలింపిక్స్ క్రీడలకు అతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతోంది. నిర్వాహణకు సంబంధించి IOCకి IOA లెటర్ సమర్పించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
RBI: 98.04 శాతం.. ఆర్బీఐకి చేరిన రూ. 2,000 నోట్లు! By srinivas 04 Nov 2024 2,000 నోట్లు 98.04 శాతం బ్యాంకులకు చేరినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించింది. వినియోగంలోనే ఉంటాయని తెలిపింది. Short News | Latest News In Telugu | బిజినెస్