Smita Sabharwal: IAS స్మితా సబర్వాల్‌కు భారీ ఊరట.. ఆ పిటిషన్ కొట్టేసిన కోర్టు By srinivas 02 Sep 2024 ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
Krishna River: కృష్ణానది కరకట్ట లీకేజీకి అడ్డుకట్ట.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు! By srinivas 02 Sep 2024 ఎట్టకేలకు కృష్ణానది కరకట్ట లీకేజీకి అధికారులు అడ్డుకట్ట వేయించారు.
Vijayawada: ప్రకాశం బ్యారేజ్‌కు 15 రోజుల్లో కొత్త గేట్లు.. కన్నయ్య నాయుడు కీలక ప్రకటన! By srinivas 02 Sep 2024
Khammam : వరద బాధితులకు రూ.10వేలు, పశువులకు రూ.50 వేలు.. రేవంత్ తక్షణ సాయం! By srinivas 02 Sep 2024 Revanth Reddy : ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధిత కుంటుంబాలకు తక్షణ సాయం కింద రూ.10వేలు అందిస్తామని చెప్పారు. ఆవు, గేదెలు మరణిస్తే రూ.50వేలు, గొర్రె, మేకలకు రూ.5వేలు ఇస్తామన్నారు.
Paralympics : పారాలింపిక్స్.. భారత్ ఖాతాలో రెండో స్వర్ణం! By srinivas 02 Sep 2024 Paralympics : పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే 8 పతాకాలు భారత్ ఖాతాలో చేరగా.. సోమవారం భారత్ రెండో స్వర్ణం సొంతంచేసుకుంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3లో నితేశ్ కుమార్ స్వర్ణ పతకం గెలిచాడు.
TG Rains: మరో 11జిల్లాలకు భారీ వర్ష సూచన.. ముందస్తు చర్యలపై సీఎస్ కీలక ఆదేశాలు! By srinivas 02 Sep 2024 Heavy Rains : మరో 11 జిల్లాల్లో రేపు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికతో సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను అప్రమత్తం చేశారు.
Khammam: అధైర్య పడకండి.. అండగా ఉంటాం: వరద బాధితులకు రేవంత్ భరోసా By srinivas 02 Sep 2024 భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్న ఖమ్మం పోలేపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పర్యటించారు.
Casting couch: సమంతకు మద్దతుగా అనుష్క శెట్టి.. టాలీవుడ్లోకి హేమ కమిటీ ఎంట్రీ!? By srinivas 02 Sep 2024 టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ హేమ లాంటి కమిషన్ ఏర్పాటు చేయాలనే సమంత డిమాండ్‌కు అనుష్కశెట్టి మద్దతు పలికింది.
Paloma Villa: నీట మునిగిన కోట్లు రూపాయల విల్లాలు.. లబోదిబోమంటున్న బాధితులు! By srinivas 02 Sep 2024 రంగారెడ్డి జిల్లాలోని మోకిల్లాలో 212 పలోమా విల్లాలు నీటిలో మునిగాయి.
Train Track : శరవేగంగా రాల్వేట్రాక్ పునరుద్ధరణ పనులు.. రేపటికల్లా పూర్తి చేసే ఛాన్స్! By srinivas 02 Sep 2024 Kesamudram : ఎడతెరిపిలేని వర్షాలతో భారీ వరదకు ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.