author image

Seetha Ram

By Seetha Ram

రెండో వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 5 రన్స్ కే ఔటయ్యాడు. ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్ చేసిన పనివల్లే కోహ్లీ ఔటయ్యాడని అతడి ఫ్యాన్స్ విరుచుకు పడుతున్నారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

By Seetha Ram

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ ఉంది. 128జీబీ ధర రూ.69,900 ఉండగా.. ఇప్పుడు రూ.59,999లకే లిస్ట్ అయింది. దీనిపై బ్యాంక్ డిస్కౌంట్‌లు ఉన్నాయి. Short News | Latest News In Telugu | బిజినెస్

By Seetha Ram

లక్ష్మీ అనే మహిళ తనమీద చేసిన ఆరోపణలపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్‌పై స్పందించారు. 3 రాష్ట్రాల్లో ఆమెపై కేసులు ఉన్నాయంటూ మండిపడ్డారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం

By Seetha Ram

మోకాలి నొప్పి వల్ల ఇంగ్లాండ్‌తో తొలివన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ వివరాలను భారత్ బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వెల్లడించారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

By Seetha Ram

తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని లక్ష్మి అనే మహిళ వీడియో రిలీజ్ చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం | తిరుపతి

By Seetha Ram

మహా కుంభమేళా బ్యూటీ మోనాలిసాకు సినిమా ఆఫర్ వచ్చిన విషయం తెలిసిందే. దీనికోసం ఆమె దాదాపు రూ.21లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్

By Seetha Ram

మహా కుంభమేళాలో అనేక వస్తువులు అమ్ముతూ చిరువ్యాపారులు డబ్బులు కూడబెడుతున్నారు. టీ అమ్ముతూ రూ.15వేలు సంపాదిస్తున్నారు. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్

By Seetha Ram

సోషల్ మీడియాలో ఓ పాము వీడియో వైరల్ అవుతోంది. ఇంటి గోడల మధ్య చిక్కుకున్న పామును రక్షించేందుకు కొందరు ప్రయత్నించారు. Short News | Latest News In Telugu | నేషనల్

By Seetha Ram

సమంతతో విడాకులపై నాగచైతన్య మరోసారి స్పందించాడు. విడాకుల నిర్ణయం రాత్రికిరాత్రి తీసుకుంది కాదన్నాడు. Short News | Latest News In Telugu | సినిమా

By Seetha Ram

రోహిత్ శర్మ ఫామ్‌పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఫామ్‌లో లేని రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫి నాటికి సిద్ధమైతే బాగుంటుందని అన్నారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Advertisment
తాజా కథనాలు