రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద ట్వీట్ చేశారు. ఒంగోలు పీఎస్‌లో నిన్న విచారణ పూర్తయిన సందర్భంగా ఆర్జీవీ ట్వీట్ చేశారు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్

Seetha Ram
రియల్‌మి తాజాగా వాలెంటైన్స్ డే సేల్ 2025 ప్రకటించింది. ఈ సేల్‌లో రియల్‌మి P1 5G ఫోన్‌ను రూ.1,000 కూపన్ డిస్కౌంట్‌తో రూ.12,999 లకే కొనుక్కోవచ్చు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
తిరుపతి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మహిళ ఓవైపు బిడ్డకు జన్మనివ్వగా.. మరోవైపు ఆమెభర్త మృతి చెందాడు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం తిరుపతి
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్ కనబరిచాడని భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ అన్నారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
బ్రెజిల్ సెంట్రల్ సావో పాలోలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం నడిరోడ్డుపై కుప్పకూలింది. అదే సమయంలో రోడ్డుపై ఉన్న వాహనాలను ఢీ కొట్టింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | క్రైం
నటుడు సోనూ సూద్‌పై పంజాబ్ లూధియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే. దీనిపై సోనూసూద్ స్పందించారు. Short News | Latest News In Telugu | సినిమా
ఆర్జీవీపై గతేడాది మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆర్జీవీ నేడు పోలీసు విచారణకు హాజరయ్యారు. Short News | Latest News In Telugu | సినిమా
తెలంగాణలోని నల్గొండలో వింత ఘటన చోటుచేసుకుంది. గతేడాది తప్పిపోయిన తన పిల్లి పక్కింట్లో ఉందని ఓ మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. Short News | Latest News In Telugu | వైరల్
టెలికం కంపెనీ జియో తమ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, 5జీ అన్‌లిమిటెడ్ డేటా పొందాలనుకునే వారికోసం కొత్త ప్లాన్‌లను తీసుకొచ్చింది. Short News | Latest News In Telugu | బిజినెస్
కుక్కల నుంచి మనుషులకు సోకే ‘బ్రూసెల్లా ఇథిపికల్’ వైరస్ తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బయటపడింది. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ | క్రైం