author image

Seetha Ram

By Seetha Ram

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుని సిరీస్ దక్కించుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

By Seetha Ram

వోల్టాస్, LG, హిటాచి, క్యారియర్, బ్లూ స్టార్, హైయర్, డైకిన్, వర్ల్‌పూల్ వంటి ఎన్నో బ్రాండ్‌లపై 53శాతం డిస్కౌంట్ అందిస్తోంది. Short News | Latest News In Telugu | బిజినెస్

By Seetha Ram

నటుడు పృథ్వీ తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వైసీపీ శ్రేణులు రెండు రోజులుగా తనను వేధిస్తున్నారని.. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్

By Seetha Ram

ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకుంటున్న ఓ యువకుడిని ఏపీ పోలీసులు కాపాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలానికి చెందిన యువకుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం

By Seetha Ram

బర్డ్ ఫ్లూ కారణంగా హైదరాబాద్‌లో చికెన్ ధర కిలో రూ.100లకి తగ్గింది. అదే సమయంలో బిర్యానీ ధరలు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

By Seetha Ram

ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచ్‌లో శుభమన్ గిల్ దంచికొట్టాడు. తాజాగా సెంచరీ కొట్టాడు. 95 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసి ఔరా అనిపించాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

By Seetha Ram

వైసీపీ నాయకులపై యాక్టర్ పృథ్వీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 11 అనే మాట వింటే గజ గజ వణికిపోతున్నారంటే తామేమి చేయలేమన్నారు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్

By Seetha Ram

ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అదరగొట్టేస్తున్నాడు. తాజాగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

By Seetha Ram

తాను ఇకనుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానన్న చిరంజీవి వ్యాఖ్యలపై కే.ఏ పాల్ స్పందించారు. 70 ఏళ్ల వయసున్న చిరంజీవి మతి తప్పిందా? Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు