author image

Seetha Ram

By Seetha Ram

కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న కొత్త సినిమా ‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. Short News | Latest News In Telugu

By Seetha Ram

ఫోన్ చూడొద్దన్నందుకు పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో జరిగింది. Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | క్రైం

By Seetha Ram

వాలెంటైన్స్ డే స్పెషల్‌గా మీ భాగస్వామిని ఫిదా చేసేందుకు ఇయర్‌బడ్స్‌ గిఫ్ట్‌గా బెస్ట్ ఛాయిస్. Short News | Latest News In Telugu | బిజినెస్. .

By Seetha Ram

పాకిస్థాన్‌ వేదికగా న్యూజిలాండ్ - సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ సెంచరీ చేశాడు. దీంతో వన్డేల్లో 7వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

By Seetha Ram

బీఎస్ఎన్ఎల్ తాజాగా అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. రూ.1515 లతో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. Short News | Latest News In Telugu | బిజినెస్

By Seetha Ram

జగన్, ఆ పార్టీపై రెచ్చిపోతున్న వారిపై వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడుతోంది. వారిపై ఉన్న వివాదాలను బయటకు తీసి రచ్చరచ్చ చేస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్

By Seetha Ram

‘లైలా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ స్పందించాడు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీ,నటులు సినిమా వేదికలపై రాజకీయాలు చేయకూడదని తెలిపాడు. Short News | Latest News In Telugu

By Seetha Ram

‘‘లైలా’’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వి చేసిన కామెంట్స్ పై విశ్వక్ స్పందించాడు. అది తమముందు జరిగి ఉంటే వెళ్లి మైక్ లాక్కునేవాళ్లమని అన్నాడు. Short News | Latest News In Telugu | సినిమా

By Seetha Ram

జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతిలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం

By Seetha Ram

రెండో వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 5 రన్స్ కే ఔటయ్యాడు. ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్ చేసిన పనివల్లే కోహ్లీ ఔటయ్యాడని అతడి ఫ్యాన్స్ విరుచుకు పడుతున్నారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Advertisment
తాజా కథనాలు