author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
Buddha Venkanna: జగన్ ఓ పశుపతి.. బుద్దా వెంకన్న షాకింగ్ కామెంట్స్!
ByNikhil

జగన్ దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

జగన్ ఇంటి వద్ద మంటలు.. సీక్రెట్ ఇదే.. TDP సంచలన ట్వీట్!
ByNikhil

జగన్ నివాసానికి సమీపంలో నిన్న రెండు సార్లు అగ్ని ప్రమాదం జరగడంపై టీడీపీ సంచలన ట్వీట్ చేసింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | గుంటూరు | ఆంధ్రప్రదేశ్

🔴 Delhi Exit Polls: ఢిల్లీ పీఠం వారిదే.. ఎగ్జిట్ పోల్స్.. లైవ్ అప్డేట్స్!
ByNikhil

ఢిల్లీలో కొద్ది సపటి క్రితం పోలింగ్ ముగిసింది. పలు సంస్థలు మరికొద్ది సేపట్లో ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయనున్నాయి. Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్

Rammohan Naidu: TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్!
ByNikhil

ప్రముఖ సింగర్ మంగ్లికి అరసవల్లి సూర్య నారాయణ స్వామి ప్రొటోకాల్ దర్శనం కల్పించడంపై టీడీపీ కేడర్ ఫైర్ అవుతున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్

Thadepalli Fire Accident: తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం
ByNikhil

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గార్డెన్ లో పాడైన గ్రీనరికి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ | Short News | Latest News In Telugu

TG Caste Census: కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!
ByNikhil

సర్వేపై అపోహలు, అనుమానాలు ఉన్న కుల సంఘాల నేతలను పిలిచి.. చర్చించి నివృత్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ

TG SC sub-classification: వివేక్ కుట్రతో మాదిగలకు మళ్లీ అన్యాయం.. వర్గీకరణ ఇలా చేస్తారా?: మందకృష్ణ సంచలన ప్రెస్ మీట్!
ByNikhil

ప్రభుత్వం ప్రకటించిన ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణ మాదిగ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ | రాజకీయాలు | Latest News In Telugu | Short News

🔴 Delhi Assembly Elections 2025 Live Updates: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. లైవ్ అప్డేట్స్!
ByNikhil

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్

CM Revanth: బీసీ జనాభా తగ్గలే.. పెరిగింది.. ఇదిగో ప్రూఫ్.. సభలో రేవంత్ సంచలనం!
ByNikhil

తెలంగాణలో బీసీ జనాభా తగ్గలేదని.. పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. బీసీల జనాభా 56 శాతానికి పెరిగిందన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు

Advertisment
తాజా కథనాలు