బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ చీఫ్ కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. మహబూబ్ నగర్ | Latest News In Telugu | Short News
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
త్వరలో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. మెదక్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News
ByNikhil
ఝార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ ఈ రోజు మృతి చెందిన విషయం తెలిసిందే. Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్ | Short News
ByNikhil
నల్గొండలో తన క్యాంపు కార్యాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ByNikhil
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు ఖాయమన్న చర్చ జోరుగా సాగుతోంది. ఖమ్మం | వరంగల్ | నిజామాబాద్ | హైదరాబాద్ | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
కూటమి పొత్తు కారణంగా తాను ఎంపీ సీటు కోల్పోయానని.. ఫస్ట్ రాజీపడ్డది తానేనని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు.
ByNikhil
ధర్మస్థల పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు.. 1950 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఏం జరిగింది? అన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
ByNikhil
జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కీలక నేత, బ్రహ్మంగారి మఠం ఎంపీపీ వీరనారాయణరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | Short News
ByNikhil
క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించి, అందరికీ చేరువగా నాణ్యమైన చికిత్స అందించడమే తమ లక్ష్యమని ఎంపీ సానా సతీష్ బాబు అన్నారు. ప్రతిష్టాత్మక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ, సీఈఓ కె. కృష్ణయ్యతో ఈ రోజు ఆయన సమావేశమయ్యారు.
ByNikhil
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి హత్యకు స్కెచ్ వేస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తూర్పు గోదావరి | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/04/guvvala-balaraju-2025-08-04-18-15-23.jpg)
/rtv/media/media_files/2025/07/09/kcr-2025-07-09-13-28-04.jpg)
/rtv/media/media_files/2025/08/04/modi-hemanth-soren-2025-08-04-14-38-08.jpg)
/rtv/media/media_files/2025/08/04/komatireddy-cm-revanth-phone-2025-08-04-12-50-27.jpg)
/rtv/media/media_files/2025/08/02/telangana-mlas-defection-2025-08-02-13-36-35.jpg)
/rtv/media/media_files/2025/03/05/x6uaj5Z92QPuVopAf9Wy.jpg)
/rtv/media/media_files/2025/07/30/dharmasthala-1-2025-07-30-10-54-56.jpg)
/rtv/media/media_files/2025/08/01/ys-jagan-party-resign-2025-08-01-14-43-35.jpg)
/rtv/media/media_files/2025/07/31/mp-sana-satheesh-babu-2025-07-31-17-31-57.jpg)
/rtv/media/media_files/2025/07/31/mp-mithun-reddy-2025-07-31-15-55-02.jpg)