author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
KTR Vs Rahul Gandhi: రాహుల్ గాంధీకి దమ్ము, నిజాయితీ ఉంటే.. కేటీఆర్ సంచలన సవాల్!
ByNikhil

రాహుల్ గాంధీకి దమ్ము, నిజాయితీ ఉంటే అనర్హత వేటు విషయంలో పాంచ్ న్యాయ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News | కరీంనగర్

BIG BREAKING: జగన్ నెల్లూరు టూర్ లో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డిపై లాఠీ ఛార్జ్!
ByNikhil

నెల్లూరులో ఈ రోజు జగన్ చేపట్టిన టూర్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణులపై పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో హైటెన్షన్ నెలకొంది.

BIG BREAKING: రాజాసింగ్ మరో సంచలన ట్వీట్!
ByNikhil

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వరుసగా స్వామీజీలను కలుస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News | హైదరాబాద్

Komatireddy Vs Uttam: ఇదేం పద్ధతి.. ఉత్తమ్ పై కోమటిరెడ్డి ఫైర్.. అలిగి మధ్యలోనే ఇంటికి..
ByNikhil

మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలీకాప్టర్లో వెళ్లాల్సి ఉంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ

BRAOU: చదువుతో పాటు స్టైపెండ్.. అంబేద్కర్ ఓపెన్ యనివర్సిటీ గుడ్ న్యూస్!
ByNikhil

విద్యార్థులు నేర్చుకుంటూ నెలకు రూ. 7,000-రూ.24,000 వరకు స్టైపెండ్ ను పొందే అవకాశం కల్పిస్తోంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. Opinion | జాబ్స్ | తెలంగాణ

Budameru Floods: వణుకుతున్న విజయవాడ.. బుడమేరకు మళ్లీ వరద ముప్పు?-VIDEO
ByNikhil

బుడమేరకు మళ్లీ వరద ముప్పు ఉందన్న సోషల్ మీడియా వార్తలతో స్థానికులు వణికిపోతున్నారు. తెలంగాణ కురుస్తున్న భారీ వర్షాలతో వారు భయపడుతున్నారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం.. ఏపీ నేతల సందడి-PHOTOS
ByNikhil

గోవా గవర్నర్ గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. Short News | Latest News In Telugu | విజయనగరం | ఆంధ్రప్రదేశ్

HYDRAA: చెరువును ఇలా చేస్తారా?: వారికి హైడ్రా కమిషనర్ సీరియస్ వార్నింగ్!
ByNikhil

అభివృద్ధి ప‌నుల పేరిట నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ముష్కిన్ చెరువులో మ‌ట్టి పోయ‌డంపై హైడ్రా క‌మిష‌న‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

YCP: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో బిగ్ షాక్!
ByNikhil

YCP కీలక నేత పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి జిల్లా ఎస్పీ బిగ్ షాక్ ఇచ్చారు. ఆయన గన్ మెన్ ను సస్పెండ్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు