రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగ కుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
‘హరిహర వీరముల్లు’ సినిమా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారని ఏపీ సీపీఎం కార్యదర్శి శ్రీనివాస రావు ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
తన పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తండ్రి కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ
ByNikhil
వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కలవడం సంచలనంగా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
తనకు మంత్రి పదవి వద్దే వద్దని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
ByNikhil
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్.. తాజాగా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చే దిశగా ఆయన అడుగులు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
ByNikhil
చట్టబద్ధంగా బీసీ రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించాలనుకుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను బీసీలు వదిలి పెట్టరని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్ | తెలంగాణ
ByNikhil
ఏపీలో పలు జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దులు మారనున్నాయి. ఇందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రాజకీయాలు | Short News | Latest News In Telugu
ByNikhil
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతి నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలవడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
ByNikhil
ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు లో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు ఇంటి నుంచి భోజనంతో పాటు టీవీ, బెడ్ కు అనుమతి ఇచ్చింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/xuwpsSA6ABVfhNQGCEGT.jpg)
/rtv/media/media_files/2025/07/24/hari-hara-veeramallu-story-2025-07-24-16-56-12.jpg)
/rtv/media/media_files/2025/07/24/ktr-kcr-birth-day-2025-07-24-16-07-51.jpg)
/rtv/media/media_files/2025/07/23/kolikapudi-peddireddy-2025-07-23-16-43-29.jpg)
/rtv/media/media_files/2025/07/23/komatireddy-raj-gopal-reddy-vs-revanth-reddy-2025-07-23-14-52-23.jpg)
/rtv/media/media_files/2025/07/23/raja-singh-u-turn-2025-07-23-13-03-30.jpg)
/rtv/media/media_files/2025/05/27/qw6egCOHvTN8pxBjB4pW.jpg)
/rtv/media/media_files/2025/05/14/QlPXXVp9AqeWrpovxlWW.jpg)
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
/rtv/media/media_files/2025/04/07/8lq9Lt9Vw3yCA5dFs3Dq.jpg)