author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
BIG BREAKING: శంషాబాద్ లో హైటెన్షన్.. ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!
ByNikhil

శంషాబాద్  ఎయిర్పోర్ట్ లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. థాయ్ లాండ్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Revanth Vs Chandrababu: మా పాలమూరు ప్రాజెక్టుకు అడ్డొస్తే.. చంద్రబాబుకు సీఎం రేవంత్ స్ట్రెయిట్ వార్నింగ్!
ByNikhil

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడొద్దని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ ఆంధ్రప్రదేశ్

నన్ను ఓడించేందుకు ఈటల కుట్ర.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు-VIDEO
ByNikhil

పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన తనను ఓడించేందుకు కుట్ర జరిగిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. Short News | Latest News In Telugu

BIG BREAKING: వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్.. మళ్లీ అరెస్ట్?
ByNikhil

అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

BIG BREAKING: జగన్ సంచలన నిర్ణయం.. వైసీపీ నుంచి ఆ ఇద్దరి నేతలు సస్పెండ్!
ByNikhil

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచల నిర్ణయం తీసుకున్నారు. హిందూపురానికి చెందిన ఇద్దరు వైసీపీ నేతలను ఆయన సస్పెండ్ చేశారు.

TG New Ration Card Status: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. ఒక్క క్లిక్ తో మీ కార్డు డౌన్లోడ్ చేసుకోండిలా!
ByNikhil

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీని ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మీకు కొత్త రేషన్ కార్డు మంజూరైందా? లేదా? ఇలా తెలుసుకోండి. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ భేటీ-PHOTOS
ByNikhil

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీకి ఇరు రాష్ట్రాల జల వనరుల శాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్

నాలిక చీరేస్తా.. పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్-VIDEO
ByNikhil

నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలిక చీరేస్తామని వైసీపీ నేత పేర్ని నానిని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు