నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Latest News In Telugu | రాజకీయాలు | నెల్లూరు
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
కాంగ్రెస్ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకోవాలని ఎమ్మెల్యే సామేలుకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ telugu-news | latest-telugu-news
ByNikhil
టీడీపీ సీనియన్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | విజయనగరం | ఆంధ్రప్రదేశ్ Short News
ByNikhil
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
ByNikhil
గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫ్లెక్సీలు చింపేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోట వినుతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆమెపై హత్య కేసు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ హైకమాండ్ ప్రకటనలో పేర్కొంది. తిరుపతి | Short News | Latest News In Telugu telugu-news | latest-telugu-news
ByNikhil
FTLలో నిర్మించిన ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని కూల్చాల్సిందేనని ఎంపీ రఘునందన్ స్పష్టం చేశారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఎవరైనా చట్టం ముందు సమానమేనన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
ByNikhil
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో దారుణం చోటు చేసుకుంది. కొయిరాలమెట్ట దగ్గర వైసీపీ నేత సత్తారు గోపి దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు కత్తులతో వేటాడి దారుణంగా చంపారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్
ByNikhil
పార్టీలో మొదటి నుంచి ఉన్న తనకు ప్రాధాన్యత దక్కడం లేదని ఆరోపిస్తూ కోవూరులో ఇమామ్ భాషా అనే కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/WPr5txFkWyxdklUVpERn.jpg)
/rtv/media/media_files/2025/07/14/cm-revanth-mla-samel-2025-07-14-18-42-26.jpg)
/rtv/media/media_files/2025/07/14/ashok-gajapathi-raju-2025-07-14-14-44-02.jpg)
/rtv/media/media_files/2025/07/14/brs-ex-mla-gadari-kishore-2025-07-14-12-52-21.jpg)
/rtv/media/media_files/2025/07/12/tdp-vs-ycp-in-gudiwada-2025-07-12-16-26-04.jpg)
/rtv/media/media_files/2025/07/12/janasena-srikala-hasthi-in-charge-2025-07-12-11-49-27.jpg)
/rtv/media/media_files/2025/04/28/oUjNhCJKqUdZdfbFRRIR.jpg)
/rtv/media/media_files/2025/07/11/ycp-leader-murder-2025-07-11-17-51-09.jpg)
/rtv/media/media_files/2025/07/11/nellore-suicide-2025-07-11-16-39-20.jpg)
/rtv/media/media_files/2024/12/27/SqqPDiUIUfauGPwy8T9j.jpg)